Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Amit Shah, Nikhil: నిఖిల్ అమిత్ షా భేటీ వెనకున్న కారణం అదేనా?

Amit Shah, Nikhil: నిఖిల్ అమిత్ షా భేటీ వెనకున్న కారణం అదేనా?

  • September 9, 2022 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amit Shah, Nikhil: నిఖిల్ అమిత్ షా భేటీ వెనకున్న కారణం అదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమాగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా ఒకటి. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా దేశవ్యాప్తంగా 120 కోట్లకు పైగా వసూలు రాబట్టిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ ముఖ్యమంత్రి సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా కార్తికేయ 2 సినిమామంచి హిట్ కావడంతో కేంద్ర మంత్రి అమిత్ షా హీరో నిఖిల్ ను కలవనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సెప్టెంబర్ 19వ తేదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా అమిత్ షా హైదరాబాద్ రానున్నారు..

Nikhil comments on Karthikeya 2 release gone viral1

ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ను ఆయన కలవనున్నట్లు సమాచారం. ఈ విధంగా నిఖిల్ తో అమిత్ షా భేటీ కావడానికి మరే కారణం లేదని కార్తికేయ2 సినిమా హిట్ కావడంతో తనని ప్రశంసించడం కోసమే తనతో భేటీ కానున్నారని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇదివరకే బీజేపీ జాతీయ కార్యదర్శి నడ్డ నిఖిల్ ను కలవాల్సింది పోయి హీరో నితిన్ ను కలిసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 19వ తేదీ తెలంగాణలో పర్యటించిన అమిత్ షా నిఖిల్ నుకూడా కలువనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియాల్సి ఉంది అయితే గతంలో ఈయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కూడా కలిసిన విషయం మనకు తెలిసిందే. ఇలా బిజెపి నేతలు టాలీవుడ్ యంగ్ హీరోలతో ఒక్కొక్కరితో భేటీ అవ్వడంపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సర్వత్ర ఉత్కంఠత కొనసాగుతుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amit
  • #Amit Shah
  • #Hero Nikhil
  • #Nikhil

Also Read

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

27 mins ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

20 hours ago

latest news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

8 mins ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

23 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

23 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version