Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Anukokunda Oka Roju: 18 ఏళ్ళ ‘అనుకోకుండా ఒకరోజు’ గురించి ఆసక్తికర విషయాలు!

Anukokunda Oka Roju: 18 ఏళ్ళ ‘అనుకోకుండా ఒకరోజు’ గురించి ఆసక్తికర విషయాలు!

  • July 1, 2023 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anukokunda Oka Roju: 18 ఏళ్ళ  ‘అనుకోకుండా ఒకరోజు’ గురించి ఆసక్తికర విషయాలు!

‘జులాయి’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘ఇండియాలో సైంటిస్ట్ ల కంటే బాబాలే ఫేమస్’ అని..! ఈ విషయాన్ని అంతకు ముందే విజువల్ గా చూపించాడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. 2005 లో వచ్చిన ‘అనుకోకుండా ఒకరోజు’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘ఐతే’ వంటి హిట్ సినిమా తర్వాత ఎన్నో పెద్ద ఆఫర్లు వచ్చినా కాదనుకుని..రెండేళ్లు ఆగి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు యేలేటి. ఛార్మి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో జగపతి బాబు, శశాంక్ కీలక పాత్రలు పోషించారు.

2005 వ సంవత్సరంలో జూన్ 30 న (Anukokunda Oka Roju) ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. సహస్ర (ఛార్మీ) అనే ఓ అమ్మాయి అనుకోకుండా ఓ నైట్ పార్టీకి వెళ్లడం.. అక్కడ పొరపాటున ఆమె మత్తు పదార్థాలు తీసుకోవడం.. ఆ టైంలో ఆమెకు తెలీకుండా ఏదేదో చూసేయడం వంటివి చోటు చేసుకుంటాయి.అటు తర్వాత ఆమె జీవితంలో ఓ రోజు తెలీకుండా మిస్ అవుతుంది.

అసలు ఈమె మత్తులో ఏం చేసిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా… ఈమె పై హత్యాప్రయత్నాలు జరుగుతాయి. ఆ తర్వాత సస్పెండ్ అయిన సురేష్ రెడ్డి కథలోకి ఎంట్రీ ఇస్తాడు. అతని ఇన్వెస్టిగేషన్లో సహస్రని చంపేందుకు ఓ మూఢనమ్మకాల ముఠా ఉందని తెలుస్తుంది. ఇలాంటి కథతో సినిమా తీయొచ్చు కానీ కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దకపోతే పెద్ద డిజాస్టర్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇక్కడే యేలేటి గొప్పతనం మొత్తం బయటపడింది.

తన టేకింగ్ తో మాయచేశాడు. ఇప్పుడైనా ఈ సినిమాని సరదాగా పెట్టుకుంటే కదలకుండా క్లైమాక్స్ వరకు చూసేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. కీరవాణి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి కూడా చాలా బాగా కుదిరాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 18 ఏళ్ళు పూర్తవుతుంది. సినిమా చూడని వాళ్ళుంటే సరదాగా యూట్యూబ్లో ఓసారి చూడండి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anukokunda Oka Roju
  • #Chandra Sekhar Yeleti
  • #Charmy
  • #jagapathi babu
  • #Shashank

Also Read

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Jagapathi Babu: రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

Jagapathi Babu Vs Nagarjuna: జగపతిబాబు వర్సెస్‌ నాగార్జున.. ఫేవరెట్‌ హీరోయిన్‌ ఎవరు? నువ్వెందుకు విలన్‌గా?

trending news

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

13 hours ago
Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

20 hours ago
War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

20 hours ago
‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

21 hours ago
Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

22 hours ago

latest news

Anushka: నయనతార దారిలో అనుష్క.. ‘ఘాటి’ సినిమాకు ఇది పెద్ద షాకే!

2 mins ago
Tollywood: వాయిదా స్పెషల్‌: ఆ ఇద్దరు వెనక్కి వెళ్లారు.. ఈ ముగ్గురూ క్యాష్‌ చేసుకుంటారా?

12 mins ago
Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

21 hours ago
Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sundarakanda: ‘సుందరకాండ’ ఫస్ట్ రివ్యూ….నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడిందా లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version