Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » భరతనాట్యంతో అలరించిన త్రివిక్రమ్ భార్య సౌజన్య!

భరతనాట్యంతో అలరించిన త్రివిక్రమ్ భార్య సౌజన్య!

  • July 10, 2018 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భరతనాట్యంతో అలరించిన త్రివిక్రమ్ భార్య సౌజన్య!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇక వారి కుటుంబ సభ్యులు మీడియా ముందుకు అరుదుగా వస్తుంటారు… వచ్చినా మాట్లాడిన సందర్భాలు అరుదు. అలా అని వారిని తక్కువగా అంచనా వేయకూడదని రీసెంట్ గా అందరికీ అర్ధమయింది. త్రివిక్రమ్ బయట తక్కువగా మాట్లాడినా .. తన సినిమాల ద్వారా ఎక్కువగా చెబుతారు. అలాగే త్రివిక్రమ్ భార్య సౌజన్య తన అభిప్రాయాన్ని నోటితో చెప్పకపోయినా అభినయంతో ఎన్నో భావాలని పలికించారు. ఆమె ఇటీవల రవీంద్ర భారతి వేదికపై భరతనాట్యం  ప్రదర్శన ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు పవన్ కళ్యాణ్, తన భార్య అన్నా లెజినోవాతో కలిసి హాజరయ్యారు. అంతేకాదు “నా చెల్లెలు సౌజన్య కోసం ఈ కార్యక్రమానికి వచ్చాను” అని పవన్ చెప్పడం.. త్రివిక్రమ్, పవన్ కుటుంబం మధ్య అనుబంధాన్ని స్పష్టం చేసింది. సౌజన్య ప్రదర్శించిన పలు నృత్యరూపాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చిన ఇంత కాలమైనా ఆయన భార్య నాట్య కళాకారిణి అనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆమె ప్రతిభని కళ్లారా చూసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Soujanya Srinivas
  • #trivikram
  • #Trivikram Wife

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

17 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

18 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

20 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

7 mins ago
Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

39 mins ago
Telugu Cinema : హాలీవుడ్‌ను తలపించే టెక్నాలజీ హైదరాబాద్‌లోనే.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ఓపెన్!

1 hour ago
Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

19 hours ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version