‘పోకిరి’ లేడీ విలన్ జ్యోతి రానా అందాల ఆరబోత.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

అందమైన భామలను టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయడం దర్శకుడు పూరి జగన్నాథ్ కు బాగా అలవాటు. ఇప్పటివరకు ఆయన 20 కి పైగా హీరోయిన్లను టాలీవుడ్ కు పరిచయం చేశారు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఇదే క్రమంలో ‘పోకిరి’ చిత్రంతో జ్యోతి రానా ని టాలీవుడ్ కు పరిచయం చేశాడు పూరి. ఆ చిత్రంలో ఈమె విలన్ ప్రకాష్ రాజ్ గర్ల్ ఫ్రెండ్ గా.. అతని మాఫియా గ్యాంగ్ ను లీడ్ చేసే లేడీ విలన్ గా కనిపిస్తుంది.

‘గిల్లితే గిల్లించుకోవాలి.. అరవకూడదు’ అంటూ ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ పలికే డైలాగ్ ఈమె గురించే..! ‘పోకిరి’ సినిమా సక్సెస్… కలిసిరాని ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా అంటే అది జ్యోతి రానా అనే చెప్పాలి. అటు తర్వాత ఈమె ‘హోమం’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ అవి సక్సెస్ అందుకోలేదు.

ఈ ఏడాది ‘దగడ్ సాంబ’ చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా ఈమెకు ప్లస్ అయ్యింది ఏమీ లేదు. ఇదిలా ఉండగా.. ఈమె గ్లామర్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus