Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sai Pallavi: శ్యామ్ సింగరాయ్.. సాయి పల్లవి అన్ సీన్ ఫొటోస్!

Sai Pallavi: శ్యామ్ సింగరాయ్.. సాయి పల్లవి అన్ సీన్ ఫొటోస్!

  • January 29, 2022 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: శ్యామ్ సింగరాయ్.. సాయి పల్లవి అన్ సీన్ ఫొటోస్!

నాని – సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో 24 న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మొత్తానికి సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందకుంది. ఇక సినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఓటీటీ లో సినిమాను చూసిన వారు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నాని క్యారెక్టర్ తో పాటు డేవాదాసి/రోసి పాత్రలో నటించిన సాయి పల్లవి పాత్ర కూడా అందరిని ఆకట్టుకుంది. ఇక సినిమాకి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్యామ్ – రోసి పెళ్లికి సంబంధించిన ఫొటోలు అలాగే బెంగాలీ అమ్మాయిగా దేవదాసిగా సాయి పల్లవి చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తోంది. సాయి పల్లవి తప్పితే ఈ పాత్రకు మరొకరు సెట్టవ్వరు అనే విధంగా దర్శనమిచ్చింది అని చెప్పవచ్చు.

దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కూడా సినిమా విడుదలకి ముందు ఇదే విషయాన్ని చెప్పాడు. ఇక అనుకున్నట్లే సాయి పల్లవి బెస్ట్ యాక్టర్ అని నిరూపించింది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడమే కాకుండా నెట్ ఫ్లిక్స్ లో ఆల్ టైం హైయెస్ట్ వ్యూవర్ షిప్ లిస్టులో నిలిచింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ వరల్డ్ లో ఆల్ టైం హైయెస్ట్ వ్యూవర్ షిప్ లిస్టులో టాప్ 3 మూవీగా నిలిచింది.

ఇక బాక్సాఫీస్ వద్ద 22కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవ్వగా.. వరల్డ్ వైడ్ గా 27కోట్లకు పైగా షేర్ తో 4కోట్ల వరకు షేర్ అందుకున్నట్లు తెలుస్తోంది. మలయాళం కన్నడ తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Sai Pallavi
  • #Shyam Singa Roy

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

19 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

19 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

20 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

21 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

22 hours ago

latest news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

2 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version