Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » వైరల్ అవుతున్న ఉపాసన కామెంట్స్.. ఫ్యాన్స్ సంతోషించేలా?

వైరల్ అవుతున్న ఉపాసన కామెంట్స్.. ఫ్యాన్స్ సంతోషించేలా?

  • March 8, 2023 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న ఉపాసన కామెంట్స్.. ఫ్యాన్స్ సంతోషించేలా?

ఉపాసన రామ్ చరణ్ టాలీవుడ్ క్యూట్ కపుల్ కాగా రామ్ చరణ్ సినిమా రంగంలో సత్తా చాటుతుంటే ఉపాసన వ్యాపార రంగంలో సత్తా చాటుతున్నారు. తాజాగా ఉపాసన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సంవత్సరం నా భర్తదే అంటూ ఉపాసన కామెంట్ చేయడం గమనార్హం. 2023 సంవత్సరంలో తానెంతో సంతోషంగా ఉన్నామని ఉపాసన వెల్లడించారు. నా లైఫ్ లో జరిగే ప్రతి సంఘటనలో చరణ్ మద్దతు ఇచ్చారని ఉపాసన అన్నారు.

నేను కూడా చరణ్ కు అన్ని విషయాల్లో మద్దతు అందించానని ఆమె వెల్లడించారు. చరణ్ నాటు నాటు షూటింగ్ కు ఉక్రెయిన్ కు వెళ్లిన సమయంలో, షూటింగ్ లకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో నేను సపోర్ట్ చేశానని ఉపాసన తెలిపారు. ఈ విధంగా ప్రతి విషయంలో చరణ్ కు నేను తోడుగా నిలిచనానని ఆమె చెప్పుకొచ్చారు. చరణ్ కు ఎలాంటి సందర్భంలో అయినా నేను శాయశక్తులా సహాయం చేశానని ఉపాసన పేర్కొన్నారు.

2023 సంవత్సరం చరణ్ కు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు. వర్క్ విషయంలో కూడా చరణ్ ఎంతో సంతృప్తితో ఉన్నారని ఉపాసన చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం చరణ్ ఎన్నో ప్రశంసలను అందుకున్నాడని ఈ ఏడాది తనదే అని ఉపాసన తెలిపారు. ఉపాసన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఉపాసనకు కూడా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. మరికొన్ని నెలల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఉపాసన చరణ్ గురించి చెప్పిన తీరు మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఉపాసన చరణ్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత చరణ్ కు మరింత అదృష్టం కలిసొచ్చింది. చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా చరణ్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

20 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

20 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

21 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

21 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

21 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

23 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

1 day ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version