Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Upasana, Ram Charan: ఆ సిటీ మా ఇద్దరికీ స్పెషల్.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Upasana, Ram Charan: ఆ సిటీ మా ఇద్దరికీ స్పెషల్.. ఉపాసన కామెంట్స్ వైరల్!

  • February 6, 2024 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Upasana, Ram Charan: ఆ సిటీ మా ఇద్దరికీ స్పెషల్.. ఉపాసన కామెంట్స్ వైరల్!

రామ్ చరణ్ ఉపాసన టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరును సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్ ఉపాసనల కూతురు క్లీంకారకు సంబంధించిన విషయాలు సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. నేను చెన్నై సిటీలోనే పుట్టానని ఉపాసన పేర్కొన్నారు. రామ్ చరణ్ కూడా చెన్నైలోనే పుట్టాడని ఉపాసన కామెంట్లు చేయడం గమనార్హం. నాకు చెన్నై అంటే ఇష్టమని ఆమె తెలిపారు. రామ్ చరణ్ కు కూడా చెన్నై సిటీ అంటే ఎంతో ప్రేమ ఉందని ఉపాసన చెప్పుకొచ్చారు.

ఈ విధంగా చెన్నై నగరం మా ఇద్దరికీ ప్రత్యేకం అని ఆమె కామెంట్లు చేశారు. కామినేని, కొణిదెల ఫ్యామిలీలపై తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు అభిమానం చూపిస్తున్నారని ఉపాసన అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిమానం చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలని ఆమె కామెంట్లు చేశారు. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి వేర్వేరు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఏప్రిల్ నెలాఖరు నాటికి రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. జూన్ నెలాఖరు నాటికి గేమ్ ఛేంజర్ షూట్ మొత్తం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. శంకర్ పర్ఫెక్ట్ గా ఉండేలా ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. గేమ్ ఛేంజర్ సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

చరణ్ (Ram Charan) నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఆ ప్రాజెక్ట్ లు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాలి. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. గేమ్ ఛేంజర్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Upasana

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

3 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

4 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

22 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

6 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

7 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

8 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version