Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Jr NTR: ఎన్టీఆర్ రియాలిటీ షో.. ఎప్పుడంటే?

Jr NTR: ఎన్టీఆర్ రియాలిటీ షో.. ఎప్పుడంటే?

  • June 28, 2021 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ రియాలిటీ షో.. ఎప్పుడంటే?

టాలీవుడ్ ఆల్ రౌండర్ గా మంచి క్రేజ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే మరో రియాలిటీ షోతో అలరించబోతున్నాడు. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ తోనే బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన తారక్ మరోసారి అదే తరహాలో ప్రయోగం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే కాంట్రవర్సీ కాకుండా చేస్తే మంచి షోనే చేయాలని ప్లాన్ వేశాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోను కాస్త టైటిల్ ను అటు ఇటుగా మార్చేసి అదే తరహాలో విజ్ఞాన్ని అందించడానికి రెడీ అవుతున్నాడు.

ఎవరు మీలో కోటీశ్వరుడు గత ఏడాదిలోనే స్టార్ట్ కావాల్సింది. కానీ కరోనా వలన వాయిదాలు పడిన విషయం తెలిసిందే. ఇక ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ తో ఆగిపోయిన ఆ ప్రోగ్రామ్ ను మరికొన్ని రోజుల్లో ఫినిష్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. జెమినీ టీవీ నిర్వాహకులు షోకు సంబంధించిన మొదటి మూడు వారాల షెడ్యూల్ ను పర్ఫెక్ట్ గా సిద్ధం చేసిందట. ఇక తారక్ ముందుగా టెస్ట్ షూట్ లో పాల్గొని ఆ తరువాత రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

కుదిరితే ఆగస్ట్ లోనే ఎవరు మీలో కోటీశ్వరుడు హంగామా మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు తారక్ RRR సినిమాకు కూడా ఫీనిషింగ్ టచ్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #NTR
  • #RRR movie

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

6 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version