Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Malli Pelli: ఆకట్టుకుంటున్న ‘మళ్ళీ పెళ్లి’ ఫస్ట్ సాంగ్!

Malli Pelli: ఆకట్టుకుంటున్న ‘మళ్ళీ పెళ్లి’ ఫస్ట్ సాంగ్!

  • April 28, 2023 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malli Pelli: ఆకట్టుకుంటున్న ‘మళ్ళీ పెళ్లి’ ఫస్ట్ సాంగ్!

సీనియర్ నటుడు నరేష్ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ గా ‘మళ్ళీ పెళ్లి’ రూపొందిన సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్.. నరేష్ కు జోడీగా నటిస్తుండడంతో ఈ సినిమాపై అందరి చూపు పడింది. ఎందుకంటే.. ప్రస్తుతం నరేష్ – పవిత్ర సహజీవనంలో ఉన్నారు. వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి… నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఒప్పుకోవడం లేదు. విడాకులు ఇవ్వడానికి కూడా అంగీకరించడం లేదు. ఈ సినిమా ఒకటి వస్తుందని తెలుపకుండానే తన పర్సనల్ లైఫ్ కు ముడిపెడుతూ నరేష్..

ఈ (Malli Pelli) చిత్రంలోని వీడియోలను వాడుకున్నాడు. ఈ సినిమాకి అతనే నిర్మాత కాబట్టి.. ఆ ఫుటేజ్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు నరేష్. ఇక ఇటీవల విడుదలైన టీజర్ చూశాక.. వీళ్ళ బయోపిక్కే తీసుకున్నారు అని అందరికీ అర్థమైంది. ముఖ్యంగా తన మూడో భార్య రమ్య రఘుపతి పై సెటైర్లు వేస్తూ ఈ చిత్రాన్ని నరేష్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఎమ్‌ఎస్ రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం నుండి ఓ బ్యూటిఫుల్ సాంగ్ బయటకు వచ్చింది.

‘ఉరిమే కాలమా’ అంటూ సాగే ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇంత సూపర్ హిట్ సాంగ్ ఉండటంతో చూసి అంతా షాక్ అవుతున్నారు. పాపులర్ సింగర్ అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించాడు. ముసలి ప్రేమకథకి ఇంత మంచి పాట అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ పాటని మీరు కూడా ఒకసారి వినండి :

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dr Naresh V.K
  • #M.S.Raju
  • #Malli Pelli
  • #Pavithra Lokesh

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Squid Game 3: బ్లాక్‌బస్టర్‌ సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

Kishkindhapuri Glimpse Review: దెయ్యంగా షాక్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్!

#Single Trailer Review: శ్రీవిష్ణు మార్క్ కామెడీతో..!

Kaliyugam 2064 Trailer: కలియుగమ్ బ్యాక్ డ్రాప్లో మరో సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Sarangapani Jathakam Trailer Review: ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా…!

Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

12 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

13 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

13 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

10 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

11 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version