Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘చక్రవ్యూహం’

ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘చక్రవ్యూహం’

  • July 6, 2023 / 09:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘చక్రవ్యూహం’

మంచి అంచనాల మధ్య థియేటర్లో విడుదలై ఘన విజయం సాధించిన ఇండియన్ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా 9.4 ఐఎంబీడీ, 9.1 బుక్ మై షో రేటింగ్ సాధించిన ‘చక్రవ్యూహం’ చిత్రం ప్రముఖ ఓటీపీ దిగ్గజ సంస్థ అయినా ‘అమెజాన్ ప్రైమ్’ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యాక్టర్ అజయ్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతమైన నటనతో మెప్పించిన చక్రవ్యూహం ఈ వీకెండ్ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్లు థియేట్రికల్ రేలీజ్ చేసిన ఈ చిత్రం 1 గంట 47 నిముషాల నిడివితో అద్భుతమైన మరియు ఉత్కంటబరితమైన కథా, కథనంతో థియేటర్ లో విజయవంతంగా ప్రదర్శించబడి విడుదలైన అన్ని సెంటర్లలో ప్రేక్షకుల చేత పాజిటివ్ పేరు తెచ్చుకున్న చక్రవ్యూహం సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘చక్రవ్యూహం : ది ట్రాప్’ మూవీలో వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి నటించారు. ప్రముఖ నటి జ్ఞానేశ్వరి కండ్రేగుల ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. చెట్కూరి మధుసూదన్ రచన దర్శకత్వంలో మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని శ్రీమతి సావిత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

కథ విషయానికి వస్తే అనాధ అయిన సంజయ్( వివేక్ త్రివేది) శరత్( సుదేశ్) ఇద్దరూ మంచి స్నేహితులు. శరత్ ద్వారా పరిచయమైన సిరి( ఊర్వశి పరదేశి) సంజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఇక శరత్, సంజయ్ లిద్దరూ కన్స్ ట్రక్షన్ బిజినెస్ ను ప్రారంభిస్తారు. అంతా సవ్యంగానే ఉంది అన్న తరుణంలో… సంజయ్ భార్య సిరి హత్యకు గురి అవ్వడంతో కథలో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. కథ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో శరత్ కూడా హత్యకు గురి అవుతాడు. ఎవరు ఊహించని సస్పెన్స్ సన్నివేశాలతో ఈ రెండు హత్యలు వెనుక ఉన్నది ఎవరు అనే కోణంలో ‘చక్రవ్యూహం’ ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ గా అజయ్ ఎలా ఛేదించాడు అనేదే ‘చక్రవ్యూహం’ కథ.

జూన్ 2న థియేటర్లో విడుదలైన చక్రవ్యూహం మూవీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకొని ఘనవిజయం సాధించింది. ఒళ్ళు గగుర్పొడిచే సస్పెన్స్ సన్నివేశాలతో థియేటర్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ఈ చిత్రం జూలై 5 నుంచి ఇండియా బెస్ట్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో దిగ్విజయంగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో విజయం సాధించిన ఈ చిత్రం ఓటీపీలో కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Chakravyuham

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

4 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

6 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

7 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

9 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

9 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

10 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

11 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

12 hours ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version