Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

  • April 13, 2026 / 01:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

సినిమా అన్నాక ట్రోలింగ్‌ తప్పనిసరి అనేలా తయారైంది పరిస్థితి. థియేటర్లలో మంచి విజయం అందుకున్న సినిమాకు కూడా ట్రోలింగ్‌ తప్పడం లేదు. అలాంటిది థియేటర్లలో ఇబ్బందికర ఫలితం అందుకున్న సినిమా అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటోంది. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్‌ అనుకుంటున్నారా? తెలుగు సినిమా చరిత్రలో భారీ హైప్‌తో రిలీజ్‌ అయి.. భయంకరంగా ట్రోలింగ్‌ ఎదుర్కొన్న సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ సినిమానే పవన్‌ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన సినిమా ఇది.

Ustaad Bhagat Singh

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్‌ ఫిక్స్‌ చేసుకుంది. ఏప్రిల్‌ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో సినిమాను ముక్క ముక్కలుగా చూసి ప్రతి పాయింట్‌ని ఏకి పారేసే నెటిజన్లు ఇక తమ పని స్టార్ట్‌ చేసేస్తారు అని కచ్చితంగా చెప్పేయొచ్చు. మామూలుగా అయితే సోషల్‌ మీడియాలో హడావుడిగా ఉండే దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఇప్పుడు మరోసారి ఆ వేడిని ఫేస్‌ చేస్తారు. థియేటర్‌ విడుదల సమయంలోనే చాలా మంది నెటిజన్లు ఏకి పడేశారు. అప్పుడు హరీశ్‌ శంకర్‌ చాలా వరకు కౌంటర్‌ ఇచ్చారు. మరిప్పుడు ఏం చేస్తారో చూడాలి.

ఇక ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ సినిమా కథ విషయానికొస్తే.. న‌ల్ల‌మ‌ల‌ అడవిలోని ఓ గూడెంలో పాఠాలు బోధించేందుకు చంద్ర‌శేఖ‌ర్ రావు (కె.ఎస్‌.ర‌వికుమార్‌) అనే మాస్టారు వ‌స్తారు. అక్కడి వారి కోసం త‌న జీవితాన్ని అంకితం చేస్తాడు. కూలి ప‌నుల‌కు వెళ్లే పిల్ల‌లు మ‌ళ్లీ చ‌దువుల కోసం బ‌డి బాట ప‌ట్టేలా చేస్తారు. ఆ ఊళ్లోనే పుట్టి పెరిగి అనాథగా ఉన్న చిన్న‌య్యని చేర‌దీసి సంర‌క్ష‌కుడిగా మారి చ‌దువు చెప్పిస్తాడు. ఆ కుర్రాడి భావాలు, ఆవేశం గ్ర‌హించి భ‌గ‌త్‌ సింగ్ అని పేరు పెడ‌తాడు.

ఆ త‌ర్వాత ఆ మాస్టారు రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్ర ముఖ్య‌మంత్రి అవుతారు. చిన్న‌ప్ప‌టి భ‌గ‌త్‌ సింగ్ పెద్ద‌య్యాక ఏసీపీ (ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌) అవుతాడు. ముఖ్య‌మంత్రికి ర‌క్ష‌ణ‌గా ఉంటుంటాడు. అయితే అసాంఘిక శక్తుల‌తో సంబంధాలున్న చెద‌ల‌మ‌ర్రి న‌ల్ల‌నాగ‌ప్ప (పార్తిబ‌న్‌) సీఎం పీఠంపై క‌న్నేస్తాడు. చంద్ర‌శేఖ‌ర్‌రావుని అంతం చేయాల‌ని పథకం ర‌చిస్తాడు. న‌ల్ల‌నాగ‌ప్ప‌ని ఏసీపీ భ‌గ‌త్‌ సింగ్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే సినిమా కథ.

మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

1 day ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

1 day ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

1 day ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

2 days ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

7 hours ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

8 hours ago
Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version