Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Vakeel Saab: అభిమానుల ఆకలిని వకీల్‌సాబ్‌ తీరుస్తాడా?

Vakeel Saab: అభిమానుల ఆకలిని వకీల్‌సాబ్‌ తీరుస్తాడా?

  • March 30, 2021 / 06:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: అభిమానుల ఆకలిని వకీల్‌సాబ్‌ తీరుస్తాడా?

ఆకలి మీదున్న సింహం వేట ఎలా ఉంటుందో చాలా వీడియోల్లో చూశాం. అదే హిట్‌ ఆకలి మీదున్న హీరోకు సూపర్‌ హిట్‌ దొరికితే ఆ సినిమా రికార్డుల జోరు ఎలా ఉంటుందో చాలాసార్లు చూశాం. మరి తమ హీరోకు హిట్లు పడాలి, సూపర్‌ యాక్షన్‌ సీన్స్‌లో చూడాలనే ఆకలి ఉన్న అభిమానులకు అలాంటి సినిమా వస్తే ఎంత ఆనందమో కొత్తగా చెప్పక్కర్లేదు. త్వరలో పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అలాంటి ఫీల్‌ వచ్చేలా ఉంది. ‘వకీల్‌సాబ్‌’లో మొత్తం నాలుగు ఫైట్లు ఉంటాయని వార్తలొస్తున్నాయి మరి.

బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘పింక్‌’ను తెలుగులో ‘వకీల్‌సాబ్‌’గా తీసుకొస్తున్నారనే విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళంలోకి కూడా సినిమా వెళ్లింది. ఈ రెండు వెర్షన్లలో ఫైట్లు లేవు. అలాంటి సినిమాను పవన్‌ కల్యాణ్‌ చేస్తుండేసరికి ‘పవన్‌ ఇమేజ్‌కి తగ్గ సినిమానేనా’ అని అభిమానులు అనుకున్నారు. అయితే ‘సినిమాలో మార్పులు చేస్తున్నాం’ అని సినిమా టీమ్‌ చెప్పి… వారిని కూల్‌ చేసింది. అయితే ఇప్పుడు ఇన్ని మార్పులు చేసి సినిమా ‘ఆత్మ’ను దెబ్బ తీస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.

విమర్శలు, మాటల విషయాల్ని పక్కనపెడితే.. సినిమాలో నాలుగు ఫైట్లు ఉంటాయనే వార్తలు అభిమానులను ఖుష్‌ చేస్తున్నాయి. ట్రైలర్‌, టీజర్‌ , కొన్ని సోర్సుల సమాచారం ప్రకారం చూస్తే… సినిమాలో కీలక సమయాల్లో ఈ ఫైట్లు వస్తాయంట. మెట్రో రైలులో ఓ ఫైట్‌, దాని వెంటే పంచ్‌ డైలాగ్‌ ఇప్పటికే విన్నాం. ఇది కాకుండా వాష్‌ ఏరియాలో ఓ ఫైట్‌ ఉండబోతోంది. వీటితోపాటు ఇంట్రడక్షన్‌ ఫైట్‌, ఇంటర్వెల్‌ ఫైట్‌ కూడా ఉంటాయట. దీంతో నాలుగేళ్ల గ్యాప్‌ను ఫిల్‌ చేయడానికి పవన్‌ నాలుగు ఫైట్లతో వస్తున్నాడని అభిమానులు సంబరపడుతున్నారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #Ramajogayya Sastry

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

3 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

3 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

4 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

4 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

4 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

10 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

11 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

11 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version