Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ఎట్టకేలకు ఆ దర్శకుడి సినిమా ఫిక్స్‌.. హీరో సల్మాన్‌ ఖాన్‌ అట!

ఎట్టకేలకు ఆ దర్శకుడి సినిమా ఫిక్స్‌.. హీరో సల్మాన్‌ ఖాన్‌ అట!

  • October 14, 2025 / 05:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎట్టకేలకు ఆ దర్శకుడి సినిమా ఫిక్స్‌.. హీరో సల్మాన్‌ ఖాన్‌ అట!

ఆయన దర్శకుడై 18 ఏళ్లు పూర్తవుతోంది. చేసినవాటిలో మ్యాగ్జిమమ్‌ విజయాలే. కానీ ఇప్పటివరకు ఆరు సినిమాలు మాత్రమే చేశారు. ఎందుకు, ఏంటి అనేది తెలియదు కానీ.. కథలను ఓకే చేసుకోవడంలో మాత్రం చాలా లేటు అని మాత్రం అర్థమవుతుంది. ఆయన నుండి ఓ సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా సినిమా రావడం లేదు కానీ.. ఓ సినిమా ఫిక్స్‌ చేసుకున్నారు అని మాత్రం తెలుస్తోంది. ఆయనే వంశీ పైడిపల్లి.

Vamsi Paidipally

దిల్‌ రాజు ఆస్థాన దర్శకుడిగా పేరు గాంచిన వంశీ పైడిపల్లి నుండి వచ్చిన ఆఖరి సినిమా ‘వరిసు’ / ‘వారసుడు’. 2023లో ఈ సినిమా వచ్చింది. అప్పటి నుండి వంశీ ఇప్పటివరకు సినిమా చేయలేదు. కనీసం ఎవరికైనా కథ చెప్పారు అనే మాట కూడా వినిపించలేదు. అయితే ఎట్టకేలకు ఆయనకు ఓ హీరో ఓకే అయ్యారు అని తెలుస్తోంది. ఆయనే బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌. ఇటీవల వంశీ చెప్పిన కథకు ఆయన ఓకే చెప్పారు అని ఓ వార్త బయటకు వచ్చింది.

బాలీవుడ్ – సౌత్‌ సినిమా కలయికల ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ఆ కోవకే ఈ కాంబినేషన్‌ కూడా రానుంది. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌లోకి సోలో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కూడా ఈ సినిమాతోనే వెళ్లనున్నారట. దిల్‌ రాజు ఎన్నో ఏళ్లుగా ఈ ప్రయత్నాలు చేస్తున్నా వర్కవుట్‌ అవ్వడం లేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. మరి ఈసారి వంశీ ఎలాంటి కథతో వస్తారో చూడాలి.

సల్మాన్‌ ఖాన్‌ అంటే యాక్షన్‌ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తారు. గతంలో వంశీ పైడిపల్లి ‘మున్నా’, ‘ఎవడు’, ‘వరిసు’ లాంటి యాక్షన్‌ సినిమాలు చేశారు. అయితే అందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి. ఇక పూర్తిగా కథ, ఎమోషన్స్‌ బ్యాక్‌డ్రాప్‌ అయితే ‘బృందావనం’, ‘ఊపిరి’, ‘మహర్షి’ కనిపిస్తాయి. కాబట్టి ఎలాంటి సినిమా వస్తుందనేది ఆసక్తికరమే.

‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Salman Khan
  • #Vamsi paidipalli

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

2 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

5 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

9 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

9 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago

latest news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

17 mins ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

1 hour ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

3 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

3 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version