Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవర్‌ స్టార్‌ తర్వాతి సినిమాల క్యూలో పైడిపల్లి!

పవర్‌ స్టార్‌ తర్వాతి సినిమాల క్యూలో పైడిపల్లి!

  • January 21, 2021 / 02:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్‌ స్టార్‌ తర్వాతి సినిమాల క్యూలో పైడిపల్లి!

పవన్‌ కల్యాణ్‌ సినిమాల మీద మళ్లీ దృష్టి పెట్టేసరికి.. దర్శకులు, నిర్మాతలు చుట్టూరా తిరగడం మొదలుపెట్టారు. బాబు ఓకే అంటే… దర్శకుణ్ని సెట్‌ చేసేద్దాం అని నిర్మాతలు అనుకుంటుంటే, నిర్మాతలు పట్టేద్దామని దర్శకులు అనుకుంటున్నారు. పవన్‌ కూడా వరుసగా సినిమాలు ఓకే చేసేస్తూ బిజీ అయిపోతున్నాడు. సెట్స్‌ మీద రెండు సినిమాలుండగా, మరో సినిమాకు మొన్నీ మధ్య కొబ్బరికాయ కొట్టేశారు. వీళ్లు కాకుండా ఇంకొంతమంది లైన్‌లో ఉన్నారు. తాజాగా ఆ లైన్‌లో ఇంకో దర్శకుడు చేరాడని టాక్‌.

‘మహర్షి’ తర్వాత ఇంకా ఏ సినిమా కూడా ఓకే చేసుకోని వంశీ పైడిపల్లి పవన్‌కు ఓ కథ చెప్పడానికి రెడీగా ఉన్నాడని టాక్‌. దీని కోసం ఇప్పటికే పవన్‌ను ఒకటి, రెండుసార్లు కలిశాడని కూడా తెలుస్తుంది. అయితే కథ కానీ, పాయింట్‌ కానీ చెప్పే అవకాశం రాలేదని సమాచారం. వంశీకి కొంతమంది నిర్మాలతో కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి… అయితే సరైన హీరో కోసం వెయిటింగ్‌ అట. ఆ హీరో పవన్‌ అని వంశీ అనుకుంటున్నాడట. దీని కోసమే ఓ కథ లైన్‌ను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. పవన్‌కు చెప్పి ఓకే చేయించుకోవాలని చూస్తున్నాడట.

ప‌వ‌న్ – క్రిష్ సినిమా షూటింగ్ ఇటీవల హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా వంశీ… సెట్స్‌కి వెళ్లి పవన్‌ను పలకరించి వచ్చాడట. అయితే బిజీ షెడ్యూల్‌లో పవన్‌కు కొత్త కథలు వినే పరిస్థితి లేదట. ఒకవేళ పవన్‌ కథ విని ఓకే చేసినా… సినిమా పట్టాలెక్కాలంటే వంశీ ఓ రెండుమూడేళ్లు ఆగాల్సిన పరిస్థితి. చూద్దాం పవన్‌ ఎప్పుడు కథ వింటాడో.. అసలు వింటాడో లేదో. ఒకవేళ ఓకే అయితే ఈలోపు వేరే సినిమా చేసుకొని… పవన్‌ కథకు అన్ని మెరుగులు దిద్దుకుంటాడేమో వంశీ.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Vamsi paidipalli

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

1 hour ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

2 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

2 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

4 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

6 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

4 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

5 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

6 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

10 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version