అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) 2014 టైంలో డీప్ లవ్లో ఉన్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కడానికి 3 ఏళ్ళు టైం పట్టింది. 2017 లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్ళంత బెస్ట్ కపుల్.. టాలీవుడ్లో లేరు అన్నట్టు అంతా చెప్పుకున్నారు. 3 ఏళ్ళ పాటు ఈ జంట హ్యాపీగా జీవించింది. కానీ ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021 లో విడాకులు తీసుకుని […]