Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Varla Ramaiah, Jr NTR: తారక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య!

Varla Ramaiah, Jr NTR: తారక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య!

  • November 25, 2021 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varla Ramaiah, Jr NTR: తారక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య!

నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజైన తర్వాత వరుసగా సినిమాలతో బిజీ అయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యాక్షన్ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కించే దర్శకుల జాబితాలో బుచ్చిబాబు సానా కూడా ఉండగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కొంతమంది వైసీపీ నాయకులు చేసిన కామెంట్ల విషయంలో తారక్ స్పందించిన తీరు సరిగ్గా లేదని టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ భువనేశ్వరి మేనల్లుడిగా సరిగ్గా స్పందించలేదని వర్ల రామయ్య అన్నారు. తారక్ స్పందించిన తీరు టీడీపీ కార్యకర్తలను బాధ పెట్టిందని వర్ల రామయ్య తెలిపారు. సినిమాల కొరకు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

హరికృష్ణ బ్రతికుంటే రచ్చరచ్చ చేసేవారని జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ ఇస్తే నాని, వల్లభనేని వంశీ తోక ముడుచుకుని పోతారని జూనియర్ ఎన్టీఆర్ అంటే నానికి, వల్లభనేని వంశీకి చాలా భయమని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. వర్ల రామయ్య కామెంట్ల గురించి ఎన్టీఆర్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లారు. వివాదాలకు దూరంగా ఉండే తారక్ వర్ల రామయ్య కామెంట్ల గురించి స్పందించకపోవచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Varla Ramaiah

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

26 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

10 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

12 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

22 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

23 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

7 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

8 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version