Varshini: వర్షిణి థైస్ అందాలు చూడతరమా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

యాంకర్ వర్షిణి బుల్లితెర పై క్రేజీ యాంకర్స్ లో ఒకరు. బిగ్ స్క్రీన్ పై కూడా కొన్ని సినిమాల్లో మెరిసింది కానీ అనుకున్న స్థాయిలో నటిగా సక్సెస్ కాలేకపోయింది. ‘శంభో శివ శంభో’ ‘లవర్స్’ ‘కాయ్ రాజా కాయ్’ ‘నన్ను దోచుకుందువటే’ ‘జోడి’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. కానీ అవి ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపుని తెచ్చిపెట్టలేదు. అయితే ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ క్లిక్ అయ్యింది. అది సక్సెస్ అవ్వడంతో ఈమెకు బుల్లితెర పై ‘ఢీ’ వంటి షోలలో ఈమెకు అవకాశాలు లభించాయి.

ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని టాప్ యాంకర్ గా ఎదిగింది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఈమె థైస్ షోలతో హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

 

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus