నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతూ చేసిన లేటెస్ట్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘వరుడు కావలెను’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన లభించడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టే గతవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి లభించింది. కానీ కలెక్షన్లు మాత్రం నమోదు కావడం లేదు.నిన్న కొత్త సినిమాలు 3 విడుదల కావడంతో ఈ సినిమాని పట్టించుకున్న వాళ్ళే లేరని చెప్పాలి.
ఇక ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
1.14 cr
సీడెడ్
0.45 cr
ఉత్తరాంధ్ర
0.47 cr
గుంటూరు
0.33 cr
ఈస్ట్
0.31 cr
వెస్ట్
0.24 cr
కృష్ణా
0.31 cr
నెల్లూరు
0.21 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.46 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.20 Cr
ఓవర్సీస్
0.92 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
4.58 cr
‘వరుడు కావలెను’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.55 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.4.58 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడానికి మరో రూ.3.97 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక టార్గెట్ ను రీచ్ అవ్వడం కష్టమనే చెప్పాలి.