Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Ram Charan, Varun Tej: ఆ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ సాయిపల్లవి సినిమా ..?

Ram Charan, Varun Tej: ఆ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ సాయిపల్లవి సినిమా ..?

  • June 18, 2021 / 10:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Varun Tej: ఆ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ సాయిపల్లవి సినిమా ..?

సాధారణంగా స్టార్ హీరోలు కొన్ని సినిమా కథలు నచ్చినా వేర్వేరు కారణాల వల్ల రిజెక్ట్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శిష్యుడైన వెంకీ కుడుముల ఛలో, భీష్మ సినిమాలతో రెండు విజయాలను సొంతం చేసుకున్నారు. నాగశౌర్య, నితిన్ కెరీర్ లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు భారీగా కలెక్షన్లను సాధించాయి. ఈ రెండు సినిమాలలో హీరోయిన్ రష్మిక కావడం గమనార్హం. అయితే వెంకీ కుడుముల హిట్ డైరెక్టర్ అనిపించుకున్నా ఆయన కొత్త సినిమా ప్రకటన వెలువడలేదు.

వెంకీ కుడుముల ఒక కథను రామ్ చరణ్ కు చెప్పగా చరణ్ ఆ కథ విని నో చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తరువాత అదే కథను వెంకీ కుడుముల వరుణ్ కు చెప్పి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా వరుణ్ తేజ్ కు జోడీగా సాయిపల్లవి ఈ సినిమాలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఫిదా మూవీతో సాయిపల్లవి, వరుణ్ తేజ్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్3, గని సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాలు పూర్తైన తరువాత వరుణ్ వెంకీ కుడుముల కాంబినేషన్ మూవీ పట్టాలెక్కనుంది. వరుణ్ తేజ్ కు వెంకీ కుడుముల చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చిందని తెలుస్తోంది. వెంకీ కుడుముల వరుణ్ తేజ్ కాంబో ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. వెంకీ కుడుముల తరువాత సినిమా కూడా సక్సెస్ సాధిస్తే స్టార్ డైరెక్టర్ల జాబితాలోకి వెంకీ చేరే అవకాశాలు ఉంటాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Venky Kudumula
  • #Ram Charan
  • #Sai Pallavi
  • #Varun Tej
  • #Venky Kudumula

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

19 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

27 mins ago
Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

17 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

20 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

21 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version