మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చరణ్ నుండి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ డిజప్పాయింట్ చేసింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత 3 ఏళ్ళు కష్టపడి చేసిన ‘గేమ్ ఛేంజర్’ నిరాశపరచడం అనేది చాలా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. చరణ్ ప్రైమ్ టైంలో దాదాపు 3 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది అని అభిమానులు బాధపడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. వాటిని ‘పెద్ది’ మరిపిస్తుంది అని అంతా నమ్ముతున్నారు. Ram […]