Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » లాక్‌డౌన్ తరవాత షూటింగ్ స్టార్ట్ చేసిన మరో మెగా హీరో

లాక్‌డౌన్ తరవాత షూటింగ్ స్టార్ట్ చేసిన మరో మెగా హీరో

  • September 7, 2020 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లాక్‌డౌన్ తరవాత షూటింగ్ స్టార్ట్ చేసిన మరో మెగా హీరో

మెగా ఫ్యామిలీలో యంగ్ హీరో వరుణ్ తేజ్ షూటింగ్ స్టార్ట్ చేశాడు. సాధారణంగా సండే చాలామంది హాలిడే తీసుకుంటారు. అతడు మాత్రం షూటింగ్ చేశారు. చాలా రోజుల తరవాత ముఖానికి మేకప్ వేసుకున్నాడు. అయితే, అతడు షూటింగ్ చేసినది సినిమా కోసం కాదు! ఒక యాడ్ కోసం! పురుషుల సౌందర్య ఉత్పత్తులు, ఆర్ఎస్ బ్రదర్స్ షూటింగ్ మాల్ ఇలా కొన్ని సంస్థలకు వరుణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. సండే షూటింగ్ చేసినది నాగార్జున సిమెంట్స్ కోసమని సమాచారం.

లాక్‌డౌన్ తరవాత షూటింగ్ స్టార్ట్ చేసిన మరో మెగా హీరో వరుణ్ తేజ్. కొన్ని రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ స్టార్ట్ చేశాడు. రామోజీ ఫిలింసిటీలో సాంగ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ యంగ్ హీరోలు ఇద్దరూ లాక్‌డౌన్‌లో కరోనా అవేర్‌నెస్ సాంగ్‌లో చిరంజీవి, నాగార్జునతో కలిసి యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు ఎప్పటికప్పుడు యూట్యూబ్ వీడియోస్ తో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Varun Tej started shooting but1

ప్రజెంట్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నాడని సమాచారం. దీంతో పాటు వెంకటేష్‌తో కలిసి యాక్ట్ చేయనున్న ‘ఎఫ్ 3’ ఆ తరవాత షూట్ చేయనున్నారు. ప్రజెంట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. డైరెక్టర్లు సాగర్ చంద్ర, ప్రవీణ్ సత్తారుతో వరుణ్ తేజ్ స్టోరీ డిస్కషన్లు చేస్తున్నారు.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar
  • #Megastar Chiranjeevi
  • #Sai Dharam Tej
  • #Varuj Tej

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

6 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

7 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

8 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

5 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

8 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

10 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version