Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ బాలీవుడ్ హీరోయిన్ కోసం వరుణ్ తేజ్ అంత వెయిటింగ్ ఎందుకు?

ఆ బాలీవుడ్ హీరోయిన్ కోసం వరుణ్ తేజ్ అంత వెయిటింగ్ ఎందుకు?

  • November 1, 2019 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ బాలీవుడ్ హీరోయిన్ కోసం వరుణ్ తేజ్ అంత వెయిటింగ్ ఎందుకు?

ఇటీవల వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఈ ఏడాది వరుణ్ కు ఇది రెండో హిట్. ఈ ఏడాది ఆరంభంలో ‘ఎఫ్2’ తో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వరుణ్. అయితే ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో వరుణ్ నటనకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. మాస్ అవతారంలో వరుణ్ విశ్వరూపం చూపించాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్.. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

varun tej kiara advani

స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే హీరోయిన్ ను మాత్రం ఇంకా సెలక్ట్ చేయలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ హీరోయిన్ కియారా అద్వానీని తీసుకోవాలని సంప్రదింపులు జరుగుతున్నాయట. అయితే ప్రస్తుతం ఆమె కాల్షీట్లు బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆమె ఓకే చేస్తే వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Bobby
  • #Gaddala Konda Ganesh
  • #Kiara Advani
  • #Kiran Korapati
  • #Varun Tej

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువైనా.. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ బాట పట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

The RajaSaab Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ది రాజాసాబ్’

related news

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.150 కోట్ల షేర్ సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

23 mins ago
Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువైనా.. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ బాట పట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: థియేటర్లు తక్కువైనా.. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ బాట పట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

2 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

4 hours ago
Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

Chiranjeevi: చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు : బోయపాటి శ్రీను

4 hours ago
లెజెండరీ సింగర్ కొడుకు మృతి

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

5 hours ago

latest news

Ramcharan : ‘పెద్ది’ రిలీజ్ కి ఆ నిబంధనలు అడ్డు రానున్నాయా..?

48 mins ago
Kollywood: సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడయోల్లో కోలీవుడ్‌ కేకబ్బా.. మనమెప్పుడో?

3 hours ago
Mahesh Babu : ‘హ్యాపీ బర్త్ డే NSG’ : మహేష్ బాబు

Mahesh Babu : ‘హ్యాపీ బర్త్ డే NSG’ : మహేష్ బాబు

4 hours ago
ENE 2: కార్తీక్ క్యారెక్టర్ రీప్లేస్‌మెంట్.. తరుణ్ భాస్కర్ ముందున్న అతిపెద్ద సవాల్ అదే!

6 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: పండుగ హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version