Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Surender Reddy: వెంకీ, విక్రమ్.. సురేందర్ రెడ్డికి హ్యాండిచ్చారా?

Surender Reddy: వెంకీ, విక్రమ్.. సురేందర్ రెడ్డికి హ్యాండిచ్చారా?

  • February 10, 2024 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surender Reddy: వెంకీ, విక్రమ్.. సురేందర్ రెడ్డికి హ్యాండిచ్చారా?

గతేడాది అఖిల్ తో చేసిన ‘ఏజెంట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. చెప్పాలంటే సురేందర్ రెడ్డికి ‘రేసు గుర్రం’ తర్వాత సరైన సక్సెస్ పడలేదు అనే చెప్పాలి. ‘కిక్ 2 ‘ డిజాస్టర్ అయ్యింది. ‘ధృవ’ సినిమా నోట్ల రద్దు టైంలో రిలీజ్ అయ్యి బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. ‘సైరా’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తప్ప.. మిగిలిన చోట్ల సత్తా చాటలేకపోయింది. ‘ఏజెంట్’ సంగతి చెప్పనక్కర్లేదు.

అయినప్పటికీ హీరోలకి సురేందర్ రెడ్డి పై నమ్మకం ఏమాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ .. సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి కూడా. కాకపోతే వెంకటేష్, విక్రమ్..లకు కూడా ఆయన కథలు చెప్పి ఒప్పించాడు.కానీ వెంకటేష్.. ఇప్పుడు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్టు వినికిడి. మరోపక్క విక్రమ్.. పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చినా, అతని కాల్ షీట్లు అయితే ఇప్పుడు ఖాళీగా లేవు.

విక్రమ్ తో సినిమా అంటే ఇంకో 15 నెలల పాటు ఆగాల్సి ఉందట. ఈ క్రమంలో (Surender Reddy) సురేందర్ రెడ్డి ఓ బాలీవుడ్ హీరో కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు రణ్ వీర్ సింగ్. అవును డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో రణ్వీర్ సింగ్ తో ఓ సినిమా చేయడానికి సురేందర్ రెడ్డి రెడీ అయ్యాడట. రణ్వీర్ కూడా సురేందర్ కథకి ఇంప్రెస్ అయినట్లు తెలుస్తుంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Surender Reddy
  • #Venkatesh
  • #Vikram

Also Read

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

trending news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

41 seconds ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 mins ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

36 mins ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

18 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

53 mins ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

2 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version