Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venkatesh, Anil Ravipudi: సంక్రాంతి పక్కా అన్నారు.. మళ్లీ ఏమన్నా డౌట్‌ వచ్చిందా?

Venkatesh, Anil Ravipudi: సంక్రాంతి పక్కా అన్నారు.. మళ్లీ ఏమన్నా డౌట్‌ వచ్చిందా?

  • September 13, 2024 / 11:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh, Anil Ravipudi: సంక్రాంతి పక్కా అన్నారు.. మళ్లీ ఏమన్నా డౌట్‌ వచ్చిందా?

‘సంక్రాంతికి వస్తున్నాం’.. అంటూ చాలా రోజుల క్రితమే చెప్పి.. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ జరుపుకుంటున్నారు విక్టరీ వెంకటేశ్‌   (Venkatesh) – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)  . మొన్నీమధ్య కూడా సంక్రాంతి రిలీజ్‌ అంటూ ఘనంగా చెప్పిన టీమ్‌ ఇప్పుడు ఆలోచనలో పడిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అయితే సినిమా టైటిల్‌ విషయంలోనా? లేక సినిమా రిలీజ్‌ విషయంలోనా? అనేది తెలియడం లేదు. ఇంతకీ ఏమైందంటే.. వెంకటేశ్‌ – అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో దిల్‌ రాజు (Dil Raju)  ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Venkatesh, Anil Ravipudi

ఈ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. మొన్నీమధ్యే మొదలైన ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇండస్ట్రీ వర్గాల్లో కూడా సినిమా టైటిల్‌ విషయంలో రెండు వాయిస్‌లు వినిపిస్తున్నాయి. ఒకటి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కాగా, రెండోది సినిమా కాన్సెప్ట్‌ అయిన ‘ఎక్స్‌’ బేస్‌లో ఉండబోతోంది. ఇటీవల పొల్లాచ్చిలో సుదీర్ఘ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సినిమా టీమ్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో నయా షెడ్యూల్‌ ప్రారంభించారు. వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) , మీనాక్షి చౌదరి  (Meenakshi Chaudhary)  తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 రోజులపాటు సాగనున్న ఈ షెడ్యూల్‌తో మేజర్‌ పార్ట్‌ అయిపోతుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో దసరాకు సినిమా నుండి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ క్రమంలో సినిమా మీద ఉన్న డౌట్స్‌ క్లియర్‌ అవుతాయని టాక్‌. టైటిల్‌పై స్పష్టత వచ్చే అవకాశం, అలాగే రిలీజ్‌ డేట్‌ క్లారిటీ కూడా ఆ రోజు వస్తుంది అని చెబుతున్నారు. ముక్కోణపు క్రైమ్‌ డ్రామా కథతో ముస్తాబవుతున్న ఈ సినిమాలో వెంకటేశ్‌ మాజీ పోలీసు అధికారిగా కనిపిస్తారు.

అతని ఎక్స్‌లెంట్‌ భార్యగా ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తోంది. ఇక వెంకీ ఎక్స్‌ లవర్‌గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. కాబట్టి ‘సంక్రాంతి’ గురించి డౌట్స్‌ క్లియర్‌ అవ్వాలంటే దసరా రావాల్సిందే. అన్నట్లు వివిధ వీడియోలు, ఫొటోలతో ఇప్పటికే వెంకీ తదితర ప్రధాన పాత్రల లుక్‌ బయటకు వచ్చేసింది. మరి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌లో ఏముంటుందో?

ఇంకో ట్రైలర్ కావాలి ‘దేవర’.. లేకుంటే కష్టం..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chaudhary
  • #Salman Khan
  • #Venkatesh

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

27 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

40 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version