Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » నా కళ్ళ ముందు పెరిగిన క్యూట్ కిడ్ : వెంకటేష్

నా కళ్ళ ముందు పెరిగిన క్యూట్ కిడ్ : వెంకటేష్

  • December 13, 2019 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా కళ్ళ ముందు పెరిగిన క్యూట్ కిడ్ : వెంకటేష్

ఈరోజు దగ్గుబాటి అభిమానులకి అలాగే అక్కినేని అభిమానులకి.. బిగ్ డే అని చెప్పాలి. ఇక దగ్గుబాటి అభిమానులకి డబుల్ ఫీస్ట్ ఇచ్చేలా… విక్టరీ వెంకటేష్ పుట్టినరోజునే ‘వెంకీమామ’ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వస్తుండడం విశేషం. అంతేకాదు అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం కూడా ఖాయమని ట్రేడ్ పండితులు ఎంతో ధీమాగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు వెంకటేష్, చైతన్యల ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Venkatesh Naga Chaitanya Rare Pic

నాగచైతన్య 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పటి తన చిన్నమావయ్య వెంకటేష్ తో దిగిన ఫోటో ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘నా కళ్ళ ముందు పెరిగిన క్యూట్ కిడ్.. ఇప్పుడు నా పక్కన హీరోగా నటిస్తున్నాడు’.. అంటూ ఈ ఫోటో గురించి ఇటీవల వెంకటేష్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘వెంకీమామ’ చిత్రానికి వస్తే.. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని చాలా శ్రద్దగా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి. ఓవరాల్ గా ఫ్యాన్స్ కు ఓ కమర్షియల్ సినిమాని అందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Daggubati Venkatesh
  • #K. S. Ravindra
  • #Payal Rajput
  • #Raashi khanna

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

11 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

11 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

13 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

17 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

19 hours ago

latest news

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

8 hours ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

10 hours ago
Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

11 hours ago
Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version