Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Venkatesh Remuneration: ‘ఓరి దేవుడా’లో క్యామియో.. కోట్లలో వెంకీ రెమ్యునరేషన్!

Venkatesh Remuneration: ‘ఓరి దేవుడా’లో క్యామియో.. కోట్లలో వెంకీ రెమ్యునరేషన్!

  • October 23, 2022 / 11:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh Remuneration: ‘ఓరి దేవుడా’లో క్యామియో.. కోట్లలో వెంకీ రెమ్యునరేషన్!

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ రీసెంట్ గా విడుదలైన ‘ఓరి దేవుడా’ సినిమాలో గెస్ట్ రోల్ పోషించారు. మోడర్న్ దేవుడిగా ఆయన సినిమాలో కనిపించారు. విశ్వక్ సేన్, వెంకీ, రాహుల్ రామకృష్ణల మధ్య సన్నివేశాలు నవ్వులు పూయించాయి. నిజానికి వెంకీ నటిస్తున్నాడని వార్తలు రాగానే సినిమాపై బజ్ పెరిగింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి వెంకటేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కోసం మొత్తం ఐదు రోజుల పాటు కాల్షీట్స్ ఇచ్చారట వెంకీ. దానికి తగ్గట్లుగానే దర్శకనిర్మాతలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. ఐదు రోజుల డేట్స్ కోసం వెంకీకి రూ.3 కోట్లు చెల్లించారట. అది మాములు విషయం కాదు.

నిజానికి వెంకీకి ఒక సినిమా చేయడానికి ఆరేడు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తుంటారు. అలాంటిది గెస్ట్ రోల్ కోసమే మూడు కోట్లు తీసుకున్నారు ఈ హీరో. పీవీపీ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇక వెంకీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన సల్మాన్ ఖాన్ తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే ఆయన నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

వీటితో పాటు ఓ బాలీవుడ్ రీమేక్ లో ఆయన నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అజయ్ దేవగన్ నటించిన ‘దే దే ప్యార్ దే’ సినిమా రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. వెంకీతో ఈ రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది. అలానే వెంకీతో ‘ఘర్షణ’ సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు గౌతమ్ మీనన్. అదెప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి!

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ori Devuda
  • #Venkatesh
  • #Vishwak Sen

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

4 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

5 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 day ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 day ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version