Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » శోభన్ బాబు హీరోగా వెంకటేష్ నిర్మించిన సినిమా ఏదో తెలుసా!..

శోభన్ బాబు హీరోగా వెంకటేష్ నిర్మించిన సినిమా ఏదో తెలుసా!..

  • February 15, 2023 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శోభన్ బాబు హీరోగా వెంకటేష్ నిర్మించిన సినిమా ఏదో తెలుసా!..

మూవీ మొఘల్, వివిధ భాషల్లో సినిమాలు నిర్మించిన గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన లెజెండరీ ప్రొడ్యూసర్, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, రామా నాయుడు స్టూడియో వ్యవ స్థాపకులు డా. డి. రామా నాయుడు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. పెద్ద కొడుకు సురేష్ బాబు తండ్రి లానే స్టార్ ప్రొడ్యూసర్ కాగా.. రెండో కొడుకు వెంకటేష్ స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు.. ఓ నిర్మాత కొడుకు హీరోగా మారడం అనేది అప్పట్లో సంచలనం..

రామా నాయుడు తను నిర్మించే సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసేవారు.. సురేష్ బాబు నిర్మాతగా తమ్ముడు వెంకీతో పాటు పలు సినిమాలు నిర్మించారు కానీ విక్టరీ వెంకటేష్ నిర్మాతగా ఓ సినిమా నిర్మించారనే సంగతి చాలా మందికి తెలియదు.. వెంకీకి ‘నటభూషణ’ శోభన్ బాబు గారంటే చాలా ఇష్టం. ఆయనతో తానే నిర్మాతగా ఒక మూవీ చేశారు.. వెంకటేష్ ఎంటర్‌ప్రైజెస్ అనే కొత్త బ్యానర్ పెట్టి, తనే నిర్మాతగా ‘‘ఎంకి – నాయుడు బావ’’ అనే మూవీ నిర్మించారు..

అప్పుడు వెంకటేష్ వయసు 18 ఏళ్ళు మాత్రమే.. ఆ సినిమా ఓపెనింగ్ అప్పటి ఫోటోనే ఇది..రామా నాయుడు సమర్పణలో వచ్చిన ఈ ఫిలిం సినిమా స్కోప్ – ఈస్ట్‌మన్ కలర్‌లో రూపొందించారు.. వాణిశ్రీ కథానాయిక.. గుమ్మడి, కాంతారావు, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి తారాగణం నటించగా.. కె.వి. మహదేవన్ సంగీతమందించారు.. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు.. తర్వాత సురేష్ ప్రొడక్షన్స్‌లోనూ పలు చిత్రాలు డైరెక్ట్ చేశారయన..

ఇక నిర్మాతగా డి. వెంకటేష్ బాబు అని వెంకీ పేరు పడుతుంది.. తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లడం.. నటనలో శిక్షణ తీసుకుని.. ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోగా పరిచయమై.. తెలుగులో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా సెటిలైపోయారు విక్టరీ వెంకటేష్.. తన అభిమాన నటుడితో నిర్మాతగా చేసిన ఈ ఫిలిం వెంకీకి ఎంతో ప్రత్యేకమైనది..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Rama Naidu
  • #Shoban Babu
  • #Venakatesh

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

5 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

6 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

6 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

7 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

7 hours ago

latest news

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

9 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

22 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version