Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విక్టరీ వెంకటేష్ ని డైరక్ట్ చేయనున్న క్రిష్

విక్టరీ వెంకటేష్ ని డైరక్ట్ చేయనున్న క్రిష్

  • December 8, 2016 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విక్టరీ వెంకటేష్ ని డైరక్ట్ చేయనున్న క్రిష్

మనసుకు హత్తుకునే కథలతో సినిమాలు డైరక్ట్ చేసే క్రిష్ ఇప్పుడిప్పుడే కమర్షియల్ చిత్రాలవైపు అడుగులు వేస్తున్నారు. ఆయన తెరకెక్కించిన గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కంచె ఏకంగా జాతీయ అవార్డు కైవశం చేసుకుంది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల దృష్టిలో పడిన క్రిష్, నట సింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని సొంతం చేసుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను డైరక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరిన ఈ మూవీ సంక్రాంతికి బరిలో దిగనుంది.

ఈ ప్రాజక్ట్ పూర్తి కాకముందే క్రియేటివ్ డైరెక్టర్ మరో స్టార్ హీరో తో సినిమా ఛాన్స్ కొట్టేశారు. విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయడానికి క్రిష్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం వెంకీ గురు సినిమాను పూర్తి చేసి కిశోర్ తిరుమల(“నేను శైలజ” ఫేం) దర్శకత్వంలో “ఆడాళ్లు మీకు జోహార్లు” మూవీ చేస్తున్నారు. దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగకీరించారు. గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుంలోని ఓ పాటలో వెంకీ స్టెప్పులు వేశారు. ఇప్పుడు పూర్తి మూవీ చేయనున్నారు. ఈ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి సినిమా ఇంకెంత ఇంట్రెస్ట్ గా ఉంటుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie
  • #Rana
  • #Venkatesh

Also Read

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

trending news

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

21 mins ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

17 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago

latest news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

33 mins ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

46 mins ago
Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

1 hour ago
Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version