Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నిహారిక నన్ను నమ్మటం లేదు : వెన్నెల కిషోర్

నిహారిక నన్ను నమ్మటం లేదు : వెన్నెల కిషోర్

  • May 30, 2016 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిహారిక నన్ను నమ్మటం లేదు : వెన్నెల కిషోర్

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక తనని నమ్మడం లేదని హాస్య నటుడు వెన్నెల కిషోర్ చెప్పారు. ఎందుకు నమ్మడం లేదంటే.. నిజ జీవితలో కాదు సినిమాలో అని స్పష్టం చేసాడు. మెగాస్టార్ కుటుంబం నుంచి తొలి హీరోయిన్ గా కొణిదెల నిహారిక “ఒక మనసు” చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ డాక్టర్ నాగేశ్వర రావు పాత్రలో నవ్వించనున్నాడు. “ఈ చిత్రంలో సంధ్య(నిహారిక) తో నా పేరు డాక్టర్ నాగేశ్వర రావు అని, నా పుట్టిన రోజు 8.7.1987 అని చెబితే.. పేరు ఓకే .. డేట్ ఆఫ్ బర్త్ నిజం కాదని చెబుతోంది. ప్రామిస్ కూడా చేసాను. అయినా నమ్మడం లేదు.” అని వెన్నెల కిషోర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

“మల్లెల తీరంలో” ఫేమ్ రామరాజు డైరెక్ట్ చేస్తున్న “ఒక మనసు” సినిమాని టీవీ9 సమర్పణలో మధుర శ్రీధర్ నిర్మించారు. సునీల్ కశ్యప్ అందించిన ఆడియో సైతం ఇటీవలే రిలీజైంది. పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం జూన్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి మొదటిసారి ఓ హీరోయిన్ ఇండస్ట్రీకి లాంచ్ అవుతున్న సినిమా కావడంతో ఒక మనసు మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

#OkaManasu
Na Peru Dr.Nageshwara Rao n DOB 8/7/1987. Niharika Anni nammuthondi but DOB nammatledu..i promised also🙄 pic.twitter.com/cNc4Yl7aDf

— vennela kishore (@vennelakishore) May 29, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Sourya
  • #Niharika
  • #oka manasu movie
  • #Vennela Kishore

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

20 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

6 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

7 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

23 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

24 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version