Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Venu Swamy: చరణ్ కూతురి గురించి వేణుస్వామి షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే?

Venu Swamy: చరణ్ కూతురి గురించి వేణుస్వామి షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే?

  • June 21, 2023 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Swamy: చరణ్ కూతురి గురించి వేణుస్వామి షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే?

ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామికి ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే. వేణుస్వామి ఏం చెప్పినా నిజమవుతుందని నమ్మేవాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. వేణుస్వామి జాతకం చెప్పాలంటే భారీ మొత్తంలో తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సెలబ్రిటీలు సైతం వేణుస్వామి జాతకం చెబితే కచ్చితంగా జరిగి తీరుతుందని చెబుతారనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమా గురించి వేణుస్వామి యావరేజ్ అంటూ కామెంట్లు చేయగా ఈ సినిమా తుది ఫలితం అదే విధంగా ఉంది.

ఈ సినిమా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే చరణ్ ఉపాసన కూతురి జాతకం గురించి మాట్లాడిన వేణుస్వామి చరణ్ కూతురి జాతకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. మిథునరాశి, పునర్వసు నక్షత్రంలో ఈ చిన్నారి జన్మించిందని (Venu Swamy) వేణుస్వామి అన్నారు. ఈ చిన్నారి జన్మ నామం కోణంగి అని ఆయన వెల్లడించారు.

రామ్ చరణ్ నక్షత్రం రోహిణి అని ఉపాసన నక్షత్రం కృత్తిక అని పుట్టిన పాప నక్షత్రం పునర్వసు అని ఈ పాప నక్షత్రం రాముడి నక్షత్రం అని ఆయన అన్నారు. ఈ మూడు నక్షత్రాలు దేవతా అనుగ్రహం కలిగిన నక్షత్రాలు అని వేణుస్వామి తెలిపారు. చిరంజీవికి ఉన్న యోగం చిన్నారికి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రాజయోగం ఉందని అనుకూల ఫలితాలు వస్తాయని చరిత్ర సృష్టించే సత్తా ఈ చిన్నారికి ఉందని ఆయన అన్నారు. ఈ పాప వల్ల కుటుంబ సభ్యులకు కలిసొస్తుందని వేణుస్వామి అన్నారు.

జాతకంలో చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని చరణ్ ఉపాసనలకు మరో సంతానం లేకపోవచ్చని ఆయన తెలిపారు. వేణుస్వామి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాతను, తండ్రిని మించి ఈ చిన్నారి ఉన్నత స్థాయికి చేరుకుంటుందని వేణుస్వామి పరోక్షంగా చెప్పుకొచ్చారు.. వేణుస్వామి పాజిటివ్ గా చెప్పడంతో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Astrologer Venu Swamy
  • #charan
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

3 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

7 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

7 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

8 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

8 hours ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

2 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

3 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

5 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

6 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version