Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఏకంగా ముఖ్యమంత్రికే తన బాధను చెబుతున్న ‘బంగారం’ బ్యూటీ ..!

ఏకంగా ముఖ్యమంత్రికే తన బాధను చెబుతున్న ‘బంగారం’ బ్యూటీ ..!

  • May 7, 2020 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏకంగా ముఖ్యమంత్రికే తన బాధను చెబుతున్న ‘బంగారం’ బ్యూటీ ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు ధరణి తెరకెక్కించిన ‘బంగారం’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. 2006 లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇది పక్కన పెడితే … ఈ చిత్రంలో హీరోయిన్ అనలేము కానీ ప్రధాన పాత్ర పోషించిన మీరా చోప్రా అందరికీ గుర్తుండే ఉంటుంది. బంగారం(పవన్ కళ్యాణ్) స్నేహితురాలు సంధ్య పాత్రలో మీరా నటించింది. తరువాత ఎం.ఎస్.రాజు కొడుకు హీరోగా వచ్చిన ‘వాన’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది.

ఆ చిత్రానికి మంచి టాక్ వచ్చినా ఆడలేదు. తరువాత ఈమెకు నితిన్ ‘మారో’ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ‘సత్యం శివం సుందరం’ పేరుతో రావాల్సిన ఈ చిత్రం లేట్ గా ‘మారో’ పేరుతో విడుదల చేసారు. అయినా ఆడలేదు అనుకోండి.. తరువాత ఈమె… ‘కింగ్’ నాగార్జున హీరోగా వచ్చిన ‘గ్రీకు వీరుడు’ చిత్రంలో కూడా నటించింది. అది కూడా ప్లాప్ అయ్యింది.తెలుగులో వర్కౌట్ కాలేదు అని మిగిలిన భాషల్లో ట్రై చేసినా అక్కడ కూడా నటిగా రాణించలేక పోయింది.

Very bad incident for Pawan Kalyan Heroine1

దాంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే… ఇటీవల ఈమెకు ఓ చేదు అనుభవం ఎదురైందట. వివరాల్లోకి వెళితే..డిల్లీలోని మీరా చోప్రా తండ్రి వాకింగ్ కోసం బయటకు వెళ్లారట. ఆ క్రమంలో కొందరు దుండగుల ఆయన్ని కత్తులతో బెదరించి… ఆయన ఖరీదైన మొబైల్‌ ఫోన్ ను దొంగిలించారని తెలిపింది. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ను ట్యాగ్ చేస్తూ మీరా చోప్రా తన ట్విట్టర్ లో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది.వాళ్ళ పై తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. ఆమె రిక్వెస్ట్ పై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం వారు వెంటనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Meera Chopra
  • #Actress Meera Chopra
  • #Meera
  • #Meera Chopra
  • #pawan

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

6 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 hour ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

3 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version