Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Vidudala Part 2 Collections: ‘విడుదల 2’ అక్కడ ఓకే కానీ ఇక్కడ కష్టం..!

Vidudala Part 2 Collections: ‘విడుదల 2’ అక్కడ ఓకే కానీ ఇక్కడ కష్టం..!

  • December 22, 2024 / 08:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vidudala Part 2 Collections: ‘విడుదల 2’ అక్కడ ఓకే కానీ ఇక్కడ కష్టం..!

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి  (Vijay Sethupathi), సూరి (Soori) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘విడుదల'(మొదటి భాగం) డీసెంట్ టాక్ ను సంపాదించుకుంది. వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగం ‘విడుదల 2’  (Vidudala Part 2) పేరుతో ఈ శుక్రవారం నాడు అంటే డిసెంబర్ 20న రిలీజ్ అయ్యింది.మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదటి భాగం చాలా బాగుందని, దాంతో పోల్చి చూస్తే ఈ సినిమాలో ఏమీ లేదని, సెకండాఫ్ తేలిపోయిందని అంతా అంటున్నారు.

Vidudala Part 2 Collections:

దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి (Vidudala Part 2) 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అరెస్ట్ చేస్తామంటే కానీ.. థియేటర్ నుండి బయటకు కదల్లేదు: రేవంత్ రెడ్డి
  • 2 టికెట్ హైక్, బెనిఫిట్ షోలపై రేవంత్ ఝలక్!
  • 3 అసత్య ప్రచారాలతో నా ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు: అల్లు అర్జున్!
నైజాం 0.12 cr
సీడెడ్ 0.05 cr
ఆంధ్ర(టోటల్) 0.10 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.27 cr

‘విడుదల 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.0 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే రెండు రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.0.27 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.3.23 కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే తమిళంలో బుకింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయి. తెలుగులో ‘బచ్చల మల్లి’  (Bachhala Malli) ‘ముఫాసా’ వంటి సినిమాలు పోటీగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు అని స్పష్టమవుతుంది. మరి ఆదివారం ఏమైనా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుందేమో చూడాలి.

‘బచ్చల మల్లి’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Soori
  • #Vetri Maaran
  • #Vidudala
  • #Vidudala Part 2
  • #Vijay Sethupathi

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

13 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

9 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

11 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

12 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

12 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version