Vidyu Raman: స్టన్నింగ్ ఫోటోలతో షాక్ ఇస్తున్న విద్యుల్లేఖ!

హీరోయిన్ల హాట్ ఫోజులు చూసి చూసి ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది. అందుకే హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేస్తున్నా.. ఆఖరికి నగ్న ఫోజులు ఇస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు నెటిజన్లు. అలాంటి తరుణంలో తన హాట్ ఫోజులతో అందరినీ విస్మయానికి గురి చేస్తుంది కమెడియన్ విద్యుల్లేఖ రామన్. రెండేళ్ల క్రితం వరకూ డ్రమ్ములా ఉండే విద్యుల్లేఖ పెళ్లి అనంతరం లాక్ డౌన్ టైమ్ లో డైటింగ్ స్టార్ట్ చేసింది. తాను ప్రేమించి పెళ్లాడిన సంజయ్ ఎలాగూ ఫిట్ నెస్ ఎక్స్ పెర్ట్ అవ్వడంతో..

అమ్మడి కోచింగ్ కు ఢోకా లేకుండాపోయింది. దాంతో ఫస్ట్ లాక్ డౌన్ పూర్తయ్యేసరికి స్లిమ్ లుక్ తో సందడి చేసిన విద్యుల్లేఖ.. సెకండ్ లాక్ డౌన్ అనంతరం సెక్సీ లుక్ తో షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లి.. డైరెక్ట్ బికినీ ఫోటోలతో రచ్చ చేయడం మొదలెట్టింది. ఎల్లో కలర్ సింగిల్ పీస్ బికినీలో విద్యుల్లేఖ లేటెస్ట్ ఫోటో అందరికీ షాక్ అనే చెప్పాలి. నిన్నమొన్నటివరకూ ఆమె లావు పర్సనాలిటీతో చుట్టూ కామెడీ అల్లిన దర్శకరచయితలు ఇకనుంచి తమ పంధా మార్చుకోవాలి.

 

మరి సన్నబడ్డాక విద్యుల్లేఖ కమెడియన్ గా కంటిన్యూ అవ్వుద్దో లేక.. సన్నబడింగ్ కాబట్టి కమెడియన్ రోల్స్ కాకుండా సెకండ్ హీరోయిన్ రోల్స్ లాంటివి అడుగుతుందేమో చూడాలి. అలాగే.. ఈ ఫిట్ నెస్ కారణంగా ఆఫర్లు తగ్గి ఇబ్బందుల్లో పడే అవకాశం లేకపోలేదు. మరి ఇవన్నీ విద్యుల్లేఖ ఎలా మ్యానేజ్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

1

2

3

4

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus