Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ తో నటించాలని ఉంది – విద్యుల్లేఖ రామన్

మెగాస్టార్ తో నటించాలని ఉంది – విద్యుల్లేఖ రామన్

  • June 30, 2018 / 09:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ తో నటించాలని ఉంది – విద్యుల్లేఖ రామన్

తమిళ అమ్మాయి విద్యుల్లేఖ రామన్ తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటిగా మంచి పేరు తెచ్చుకుంది. తనదైన ప్రత్యేక డైలాగ్ డెలివిరీతో రన్ రాజా రన్, రాజు గారి గది, సరైనోడు, ఆనందో బ్రహ్మ సినిమాల్లో మెప్పించింది. తాజాగా భాగమతి, తొలి ప్రేమ చిత్రాల్లోనూ బాగానే నవ్వించింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ చేస్తున్న సినిమాలో నటిస్తోంది. ఇందుకోసం ఆమె లండన్ వెళ్ళింది. షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ చిత్రంలో తెగ నవ్వించనున్నట్లు తెలిసింది. అక్కడ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. తన సినీ కెరీర్ లో 500 పైగా చిత్రాలను చేయాలనే కోరికను బయట పెట్టింది.

ఆమె జోరు చూస్తుంటే ఆ మార్క్ ని క్రాస్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే మరో కోరిక మాత్రం తీరేలా లేదు. విద్యుల్లేఖ రామన్ కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట. అతని సినిమాలో నటించాలనేది తన కల అని వెల్లడించింది. కానీ పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో తన కల నెరవేరుతుందా? లేదా? అని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కాసేపు కనిపించాలనే కోరికను బయటపెట్టింది. ఈ డ్రీమ్ మాత్రం తొందర్లోనే నెరవేరుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Vidyullekha Raman
  • #Vidyullekha Raman Movies

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

3 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

24 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

1 hour ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

2 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

3 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version