Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ‘THE’ ట్యాగ్‌ స్పందించిన విజయ్‌ దేవరకొండ.. ఏమన్నాడంటే?

Vijay Devarakonda: ‘THE’ ట్యాగ్‌ స్పందించిన విజయ్‌ దేవరకొండ.. ఏమన్నాడంటే?

  • July 8, 2025 / 01:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ‘THE’ ట్యాగ్‌ స్పందించిన విజయ్‌ దేవరకొండ.. ఏమన్నాడంటే?

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన మాటలో, చేసిన కామెంట్సో, బాడీ లాంగ్వేజ్‌ విషయంలోనో.. ఇలా చాలా విషయాల్లో ఆయన చుట్టూ వివాదాలు తిరుగుతుంటాయి. దీంతో ఆయన చుట్లూ కాంట్రవర్శీ వైఫైలా తిరుగుతూ ఉంటుంది అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. అయితే అందులో చాలా కాలం వినిపించన కాంట్రవర్శీ ఆయన పేరు ముందు ఆయన పెట్టుకు ‘ది’ ట్యాగ్‌. గతంలో ఓసారి ఈ వివాదాస్పద ట్యాగ్‌ గురించి మాట్లాడిన విజయ్‌ ఇప్పుడు మరోసారి రియాక్ట్‌ అయ్యారు. ఈ మేరకు కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Vijay Devarakonda

విజయ్‌ దేవరకొండ, అతని సోషల్‌ మీడియా టీమ్‌ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ ఉంటుంది. సినిమాల విడుదల సమయాల్లోనే కాకుండా, సినిమాల గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేనప్పుడు, విజయ్‌ పేరు పెద్దగా మీడియాలో చర్చలో లేనప్పుడు కూడా విజయ్‌ అండ్‌ టీమ్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. అలా ‘ది’ ట్యాగ్‌ను గురించి ఇప్పుడు విజయ్‌ మాట్లాడారు. ఈ వివాదం కారణంగా ఆయన ‘ది’ ట్యాగ్‌ను సినిమాల వరకు తొలగించిన విషయం తెలిసిందే. ట్విటర్‌ హ్యాండిల్‌ అయితే అదే ఉంది.

Vijay Devarakonda planning simultaneous movies

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Renu Desai: మరోసారి 2వ పెళ్లి పై స్పందించిన రేణూ దేశాయ్!
  • 2 This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!
  • 4 Nithiin: ‘తమ్ముడు’ ఎఫెక్ట్ ‘ఎల్లమ్మ’ పై పడిందా..?

ఇక విజయ్‌ (Vijay Devarakonda) ఏమన్నాడో చూస్తే..‘‘నా పేరుకు ముందు ‘ది’ అనే ట్యాగ్‌ యాడ్‌ చేయడం వల్ల విపరీతమైన స్పందన వచ్చింది. దీని వల్ల ఇతర హీరోలెవరూ ఎదుర్కోనన్ని ఎదురుదెబ్బలు నాకు తగిలాయి. యూనివర్సల్‌ స్టార్‌ నుంచి పీపుల్స్‌ స్టార్‌ వరకు ఇలా ఎన్నో ట్యాగ్స్‌ ఉన్నాయి. నాకంటే చిన్నవారు, పెద్దవారు కూడా ఆ ట్యాగ్స్‌ను వాడారు, వాడుతున్నారు కూడా. కానీ నా విషయంలో ట్యాగ్‌ ఇబ్బందులు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే ఏ ట్యాగ్‌ లేకుండా ఉన్న హీరో బహుశా నేను ఒక్కడినేనేమో అని అన్నాడు విజయ్‌.

Vijay Devarakonda shocking comments on Bollywood

నాకు ట్యాగ్‌లైన్‌తో గుర్తుండాలనే ఆసక్తి ఎప్పుడూ లేదని చెప్పిన విజయ్‌… ప్రేక్షకులు నన్ను నా నటనతో గుర్తుంచుకోవాలని కోరుకుంటానని చెప్పాడు. ఆడియన్స్‌ నన్ను సదరన్‌ సెన్సేషన్‌, రౌడీ స్టార్‌ లాంటి పేర్లతో పిలిచారు. వాటిని నేను అంగీకరించలేదు. దీంతో నా సినిమా ‘లైగర్‌’ ప్రచారంలో ఆ సినిమా టీమ్‌ ‘ది’ అనే పదాన్ని యాడ్‌ చేసింది. అప్పటివరకూ ఆ ట్యాగ్‌ ఎవరికీ లేకపోవడంతో నేనూ ఓకే చెప్పాను. కానీ విమర్శలు వచ్చేసరికి.. తీసేయాలని నా టీమ్‌కు చెప్పానని విజయ్‌ తెలిపాడు. మరి ఇప్పటికైనా ఆ ట్యాగ్‌ గోల ఆగుతుందా?

ఆ రీమేక్ పై మనసు పారేసుకున్న నాగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Devarakonda

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

21 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

24 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

20 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version