Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

  • November 12, 2025 / 11:13 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

రష్మిక మందన్నా ముఖ్య పాత్రలో మరియు దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీ గత శుక్రవారం నవంబర్‌ 7న రిలీజ్ అయింది. అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌ లో నిర్మించారు. ఈ మూవీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుండగా నిన్న నైట్ హీరోయిన్ రష్మిక మందన , బాలానగర్ విమల్ థియేటర్ లో సందడి చేశారు. రష్మిక అభిమానులు అభిమాన హీరోయిన్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

The Girlfriend Success Meet

అయితే ఈ రోజు నవంబర్ 12న “గర్ల్ ఫ్రెండ్” మూవీ సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ కి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడు అంట. ఎంగేజ్మెంట్ తరువాత మొదటిసారి విజయ్, రష్మిక ఒకే వేదికపై కనపడనున్నారు. అయితే విజయ్ , రష్మిక ల మ్యారేజ్ రాజస్థాన్ లోని జైపూర్ లో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లో జరగనున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ మూవీ రీలీజ్ కు ముందు ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ ” ఇది చాలా సున్నితమైన, విలువైన సబ్జెక్ట్‌ ఈ మూవీ లో ఉంది అని, యువత ప్రతి ఒక్కరు ఈ సినిమా తప్పకుండా చుస్తే బాగుంటుంది.

Vijay Devarakonda & Rashmika Got Engaged and Wedding Date Fixed

ఈ సినిమాలో ఎన్ని పాటలు, ఎన్ని ఫైట్లు, ఎన్ని పంచ్‌లు ఉన్నాయి?” అనేది పక్కన పెట్టి ఈ సినిమా చూడాలని కోరారు. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మనసుల్లో దాగి ఉన్న కోరికలు, భావోద్వేగాలు ఎలా ఉంటాయో చాలా చక్కగా వివరించారు అన్నారు. సినిమా కథ నెమ్మదిగా, సున్నితంగా మొదలై… చివరికి ఒక్కసారిగా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో ముగుస్తుందని, కథ చాలా రోజుల వరకు ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతుంది అని కూడా అన్నారు.

‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #The Girlfriend
  • #Vijay Devarakonda

Also Read

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

related news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

1 hour ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

16 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

17 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

17 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

19 hours ago

latest news

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

1 min ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

1 hour ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

19 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version