Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Vijay Devarakonda: హీరో కాకముందు ఆ దర్శకుడి దగ్గర పని చేసిన రౌడీ!

Vijay Devarakonda: హీరో కాకముందు ఆ దర్శకుడి దగ్గర పని చేసిన రౌడీ!

  • August 17, 2022 / 11:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: హీరో కాకముందు ఆ దర్శకుడి దగ్గర పని చేసిన రౌడీ!

విజయ్‌ దేవరకొండ ఇప్పుడంటే కుర్ర స్టార్‌ హీరో. చిన్న చిన్న సినిమాలు చేసినా ‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత స్టార్‌ హోదా సంపాదించేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలు ఆ స్థాయి విజయం అందుకోకపోయినా ఇతర రాష్ట్రాల్లో విజయ్‌కు భారీ ఇమేజ్‌ దొరికింది. అందుకే ‘లైగర్‌’ సినిమా ప్రచారం కోసం ఎక్కడికెళ్లినా తండోపతండాలుగా కుర్రకారు వస్తున్నారు. అయితే ఇంతటి అభిమానం సంపాదించుకున్న విజయ్‌ దేవరకొండ గతంలో అసిస్టెంట్‌ దర్శకుడిగా పని చేశాడని తెలుసా?

మీరు విన్నది నిజమే, ఎందుకంటే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు విజయ్‌ దేవరకొండనే. హీరోగా ‘పెళ్లి చూపులు’తో మంచి ఇమేజ్‌ సంపాదించుకున్న విజయ్‌.. అంతకుముందు ప్రముఖ దర్శకుడు తేజ దగ్గర శిష్యరికం చేశారట. ఆయన సినిమాల్లో సహాయ దర్శకుడిగా పని చేశారట. ‘లైగర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘నటుడిగా కెరీర్ ప్రారంభించక ముందు ఇండస్ట్రీలో పరిచయాలు పెరగడం కోసం తేజ దగ్గర సహాయ దర్శకుడిగా చేశాను’’ అని చెప్పాడు విజయ్‌.

‘‘పూరి జగన్నాథ్‌ తన సహాయ దర్శకులకు మంచి జీతాలు ఇస్తారని.. నాన్న ఒకసారి చెప్పారు. అయితే పూరిని కలుద్దామని ప్రయత్నించినా కుదరలేదు. కొన్ని రోజుల తర్వాత అంటే ‘డియర్ కామ్రేడ్’ సినిమా వచ్చాక ఒకసారి కలిశాను. అప్పుడే ఆయన ‘లైగర్‌’ కథ చెప్పారు. కథ అదిరిపోయింది అనిపించింది. వెంటనే ఓకే చెప్పేసి చేసేశాను. ఇప్పుడు ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది’’ అని వివరించాడు విజయ్‌ దేవరకొండ.

Director Teja Announces Heroes And Titles Of His Next Two Films

టాలీవుడ్‌ హీరోల్లో కొంతమంది ఇలా దర్శకత్వ శాఖలో పని చేసి హీరోలు అయినవారు ఉన్నారు. అలాంటివారిలో నాని కూడా ఒకరు. ఆయన ప్రముఖ దర్శకుడు బాపు దగ్గర పని చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్‌ కూడా ఆ కోవకే చెందాడు. అయితే ఇన్నాళ్లూ ఈ విషయం విజయ్‌ ఎందుకు చెప్పలేదు అనేది ఓ చిన్న డౌట్‌. ఏదైతేముంది విజయ్‌ కూడా డైరక్షన్‌ టీమ్‌ నుండి వచ్చినవాడే.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #Hero Vijay Devakonda
  • #JGM
  • #Liiger
  • #Vijay Devakonda

Also Read

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

related news

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

10 mins ago
Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

4 hours ago
‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

4 hours ago
నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

5 hours ago
Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

5 hours ago

latest news

Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

6 mins ago
Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

2 hours ago
Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

8 hours ago
Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version