Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మహానటి లో చిన్న పాత్ర చేయడానికి కారణం చెప్పిన విజయ్ దేవరకొండ

మహానటి లో చిన్న పాత్ర చేయడానికి కారణం చెప్పిన విజయ్ దేవరకొండ

  • May 9, 2018 / 09:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానటి లో చిన్న పాత్ర చేయడానికి కారణం చెప్పిన విజయ్ దేవరకొండ

పెళ్లి చూపులు సినిమాకి ముందు చిన్న చిన్న రోల్స్ లో కనిపించిన విజయ్ దేవర కొండ కి అర్జున్ రెడ్డి మూవీ ఎనలేని క్రేజ్ ని తెచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత హీరోగా ఏకంగా ఐదు సినిమాలను ఒప్పుకున్నారు. ట్యాక్సీవాలా రిలీజ్ కి సిద్ధమవుతుండగా.. నోటా, డియర్ కామ్రేడ్ సెట్స్ పై ఉన్నాయి. ఇలా హీరోగా ఫుల్ స్వింగ్ లో ఉన్న విజయ్ .. మహానటి సినిమాలో చిన్న రోల్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన విజయ్ దేవర కొండ ఈ సినిమాలో చిన్న పాత్ర ఒప్పుకోవడానికి కారణం ఏంటో చెప్పారు. “సావిత్రి బయోపిక్ లో అవకాశం రాగానే సావిత్రి పాత్ర అయినా చేస్తాను అని చెప్పాను. దీంతో నిర్మాత స్వప్నదత్ గట్టిగా నవ్వేసి ఒక చిన్న పాత్ర చేయాలనీ చెప్పడంతో వెంటనే ఒప్పేసుకున్నా.

ఎందుకంటే మహానటి టీమ్ తో నాకు దగ్గరి సాన్నిహిత్యం ఉంది. ఎవడే సుబ్రమణ్యం సినిమా వారితో కలిసి చేశాను. దర్శకుడు నాగ్ అశ్విన్ నాపై వ్యక్తిగతంగా ప్రభావం చూపిన వ్యక్తి. దీంతో చిన్న పాత్ర అయినా నో చెప్పలేదు.” అని వివరించారు. ఇక సమంత గురించి మాట్లాడుతూ ” ఈ సినిమాలో సమంతతో కలిసి నటిస్తానని ఊహించలేదు. నటనలో ఆమె సీనియర్ అయినప్పటికీ సెట్ లో ఆ విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. సావిత్రి గురించి పరిశోధన చేసే సమంతకు సాయం చేసే పాత్ర నాది” అని విజయ్ తెలిపారు. నేడు రిలీజ్ అయిన మహానటి విశేష స్పందన అందుకుంది. ప్రజలు మహానటి జీవితాన్ని చూసి ఆనందిస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahanati Movie
  • #Mahanati Movie release date
  • #Tollywood news and gossips
  • #Vijay Deverakonda
  • #Vijay Deverakonda Birthday Special

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

20 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

20 hours ago

latest news

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

53 mins ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

18 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

19 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

20 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version