Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘పుష్ప’ కు విజయ్ సేతు షరతులు…!

‘పుష్ప’ కు విజయ్ సేతు షరతులు…!

  • April 25, 2020 / 06:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పుష్ప’ కు విజయ్ సేతు షరతులు…!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు అలాగే ‘ముత్యం శెట్టి బ్యానర్’ వారూ కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషించనున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లాక్ డౌన్… అందులోనూ వరుస ప్రాజెక్ట్ లు ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ నుండీ విజయ్ తప్పుకుంటున్నాడు అని వార్తలు వచ్చాయి.

అయితే నిర్మాతలు విజయ్ సేతుపతిని ఈ చిత్రంలో నటింప చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది తాజా సమాచారం. అందుకు విజయ్ సేతుపతి కొన్ని షరతులు పెట్టినట్టు సమాచారం. తమిళ్ లో విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ వుంది. కాబట్టి అక్కడ తన ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలి … కాబట్టి, ఈ సినిమాని తమిళంలో రిలీజ్ చేయకూడదు.. అని కండిషన్ పెట్టాడట. ఒకవేళ తమిళంలోను రిలీజ్ చెయ్యాలి అనుకుంటే.. తమిళ వెర్షన్ కోసం వేరే ఆర్టిస్ట్ ను పెట్టుకోమని చెప్పాడట.

Vijay Sethupathi makes conditions to act in Allu Arjun's Pushpa Movie1

అసలే .. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి… అందుకు తగినట్టుగా తనకి పారితోషికం 10 కోట్లు కావాలని డిమాండ్ చేసాడట. విజయ్ ఇలా చెప్తున్నాడు కాబట్టే… ‘భైరవ గీత’ ఫేమ్ ధనుంజయ్ ను తీసుకుందామని సుకుమార్ బన్నీ తో చెబితే… విజయ్ సేతుపతితోనే మరోసారి మాట్లాడమని బన్నీ కోరాడని తెలుస్తుంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun's Pushpa Movie
  • #devi sri prasad
  • #Pushpa Movie
  • #Rashmika Mandanna

Also Read

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

9 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

12 hours ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

23 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

16 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

17 hours ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version