Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay: ‘లియో’ కోసం ఓ అభిమాని వెరైటీ ప్రేమ.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

Vijay: ‘లియో’ కోసం ఓ అభిమాని వెరైటీ ప్రేమ.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

  • June 24, 2023 / 09:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: ‘లియో’ కోసం ఓ అభిమాని వెరైటీ ప్రేమ.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌లు చూసుంటారు.. ఫ్యాన్‌ మేడ్‌ ట్రైలర్‌ చూశారా? ఏంటీ.. ఇలాంటివి కూడా ఉంటాయా అంటారా? ఉంటాయి.. ఆల్‌ రెడీ ఉంది కూడా. తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ ఫ్యాన్‌ ఒకరు ఈ పని చేసి వావ్‌ అనిపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుందోంది. మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు విజయ్‌ ఫ్యాన్స్‌కు పండగలా ఉంది అని చెప్పొచ్చు.

(Vijay) విజయ్ జోసెఫ్‌ – లోకేశ్‌ కగరాజ్‌ కాంబినేషన్‌లో ‘లియో’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘విక్రమ్’ సినిమాతో ఒక సినిమాటిక్‌ యూనివర్స్‌ను క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్‌.. ‘లియో’తో మరోసారి ఆ మ్యాజిక్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. అందులోనూ ఈ సినిమా లోకేష్ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగం అని కూడా అంటున్నారు. అయితే సినిమా టీమ్‌ నుండి టీజర్‌, ట్రైలర్‌ రాలేదు కానీ.. ఓ ఫ్యాన్‌ చేశాడు.

అది కూడా మామూలుగా కాదు.. 3డీలో ఈ ట్రైలర్‌ను సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ వీడియోను సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ ట్రైలర్ 3 నిమిషాల 30 సెకన్ల నిడివి ఉంది. యానిమేషన్ టెక్నాలజీతో పాటు, త్రీడి ఎఫెక్ట్స్‌తో ఏ మాత్రం సినిమా లెవల్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉందని ఫ్యాన్స్‌ అంటున్నారు. అంతేకాదు విజయ్‌ – లోకేశ్‌ చూస్తే దీనినే ట్రైలర్‌ పెట్టేస్తారనో, లేక ఆయనతో ఎడిటింగ్‌ చేయిస్తారంటూ కామెంట్స్‌ కనిపిస్తున్నాయి.

ఈ ట్రైలర్‌కు ఎంతగా ఆదరణ ఉందో చెప్పాలంటే.. షేర్‌ చేసిన మూడు రోజుల్లో 85 లక్షల వ్యూస్‌ ఉన్నాయి. లైక్‌లు, రీట్వీట్ల లెక్క అయితే చెప్పక్కర్లేదు. ‘లియో’ సినిమాను అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలోనే సినిమా టీజర్, ట్రైలర్ విడుదల చేస్తారు. ఫ్యాన్‌ మేడ్‌ ట్రైలరే ఇలా ఉందంటే.. అసలు ట్రైలర్‌ వస్తే ఆ వ్యూస్‌, లెక్కలు ఎలా ఉంటాయో మరి.

LEO 3D Animated Video.

Dear @actorvijay anna, this is for you

#HBDThalapathyVIJAY #Leo @actorvijay@Jagadishbliss @7screenstudio@RamVJ2412 @GuRuThalaiva @OTFC_Off @VijayFansTrends pic.twitter.com/SzY1fUmdIg

— Maddy Madhav (@MaddyMadhav_) June 21, 2023

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Fahadh Faasil
  • #Leo
  • #Lokesh Kanagaraj
  • #Priya anand

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

10 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

13 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

16 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

17 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

18 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version