Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vikrant Massey : అతను హీరో అవ్వటం వెనుక ఇంత కష్టం ఉందా..!

Vikrant Massey : అతను హీరో అవ్వటం వెనుక ఇంత కష్టం ఉందా..!

  • January 27, 2026 / 01:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vikrant Massey : అతను హీరో అవ్వటం వెనుక ఇంత కష్టం ఉందా..!

సినీ ఇండస్ట్రీలో విజయం ఒక్క రోజులో రాదు. దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో త్యాగాలు దాగి ఉంటాయి. అలాంటి నిజమైన ప్రయాణానికి నిలువెత్తు ఉదాహరణ బాలీవుడ్ సంచలనం, యంగ్ హీరో విక్రాంత్ మాస్సే . ఈ రోజు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ హీరో, ఒకప్పుడు రోజుకు తినడానికి తిండి సరిగా లేక ఇబ్బందిపడిన రోజులు చూశాడంటే నమ్మశక్యం కాకపోవచ్చు.

Vikrant Massey

విక్రాంత్ చాలా చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చాడు. చదువంటే అమితమైన ఇష్టం ఉన్నా, ఆర్థిక పరిస్థితులు అడ్డుగా నిలిచాయి. జీవనం సాగించేందుకు హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశాడు. అంతేకాదు, ఒక డాన్స్ స్కూల్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా పని చేశాడు. రోజూ నాలుగు లోకల్ ట్రైన్లు మారుతూ, దాదాపు 16 గంటలు శ్రమించేవాడినని ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. కొన్ని నెలల పాటు కేవలం బిస్కెట్లు, నీళ్లతోనే జీవితం నెట్టుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయట.

ఎంతో ఆశతో ఓ టీవీ షో కోసం ఎనిమిది నెలలు కష్టపడటం, కానీ ఆ షో ప్రసారమే కాకుండా, అందాల్సిన పారితోషికం కూడా పూర్తిగా అందలేదు అంట. అయినా విక్రాంత్ ఆత్మస్తైర్యం కోల్పోకుండా, పట్టుదలతో కష్టపడుతున్న ఆయన్ని గమనించిన ఓ మహిళా నిర్మాత అవకాశం ఇవ్వడంతో అతని జీవితం మలుపు తిరిగింది. అలా బుల్లితెరపై సెన్సషనల్ హిట్ అయిన బాలికా వధు ( చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత సినిమాల వైపు అడుగులు పడ్డాయి. 2013లో ‘లూటేరా’ తో వెండితెరపై కనిపించిన విక్రాంత్, ’12th ఫెయిల్’ సినిమాతో జాతీయ అవార్డు స్థాయికి చేరుకున్నాడు. ఇదంతా గమనిస్తే కష్టానికి ఫలితం ఆలస్యం కావచ్చేమో కానీ, తప్పకుండా ఉంటుంది అని తెలుసుకోవచ్చు.

Tollywood: బాక్సాఫీస్‌కు మంచు గండం.. సంక్రాంతి సినిమాల జోరుకు బ్రేక్..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #12th Fail
  • #Vikrant Massey

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

15 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

15 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

16 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

17 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

18 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

2 days ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version