Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ మూవీలో స్టార్ విలన్.. అంచనాలు మరింత పెరగనున్నాయా?

Pawan Kalyan: పవన్ మూవీలో స్టార్ విలన్.. అంచనాలు మరింత పెరగనున్నాయా?

  • September 27, 2023 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ మూవీలో స్టార్ విలన్.. అంచనాలు మరింత పెరగనున్నాయా?

పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుండగా గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీశ్ కాంబో మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. తమిళ నటుడు ఆర్ పార్తీబన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. నటుడిగా ఊహించని స్థాయిలో అనుభవం ఉన్న ఆర్ పార్తీబన్ రచ్చ సినిమాలో నటించి మెప్పించారు.

ఈ నటుడికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం అయితే ఉంది. తమిళంలో ఈ నటుడికి మంచి గుర్తింపు ఉంది. పవన్ మూవీలో స్టార్ విలన్ నటిస్తుండటం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. గబ్బర్ సింగ్ సినిమా ద్వారా అభిమన్యు సింగ్ కు మంచి పేరు వచ్చింది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆర్.పార్తీబన్ ఏ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో హరీష్ శంకర్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

ఈ సినిమా తర్వాత రవితేజ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ కాంబినేషన్ కూడా హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.హరీశ్ శంకర్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

22 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

23 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

1 hour ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

3 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

4 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version