Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ‘వినయ విధేయ రామా’ బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవుగా..!

‘వినయ విధేయ రామా’ బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవుగా..!

  • January 19, 2019 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వినయ విధేయ రామా’ బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవుగా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయ్యి తొలి వారం డీసెంట్ కలెక్షన్లను నమోదు చేసింది. మొదటి షో నుండే ఈ చిత్రం డిజాస్టర్ టాక్ మూటకట్టుకున్నప్పటికీ.. రాంచరణ్ కి ఉన్న మాస్ ఇమేజ్.. అలాగే బోయపాటి శ్రీనుకి కూడా పెద్ద ప్లాపులేమి లేకపోవడం, సంక్రాంతి పండుగ అకౌంట్లో.. టాక్ తో సంబంధం లేకుండా తొలి వారం మంచి కలెక్షన్లను రాబట్టింది.

  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే 8 వ రోజైన శుక్రవారం నాడు ఈ చిత్ర కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రలు కలిపి కేవలం1.65 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక 8రోజులకుగానూ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 59 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘రంగస్థలం’ చిత్రంతో యూ.ఎస్ లో భారీ కలెక్షన్లను రాబట్టిన చెర్రీ ఈ చిత్రంతో ఘోరంగా విఫలమయ్యాడనే చెప్పాలి.

‘వినయ విధేయ రామా’ తెలంగాణ& ఏపీ లో ఎరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం- 12.14 కోట్లు

వైజాగ్- 7.23 కోట్లు

inaya-vidheya-rama-movie-first-day-collections3

ఈస్ట్ – 4.92 కోట్లు

వెస్ట్- 4.01 కోట్లు

కృష్ణ- 3.48 కోట్లు

vinaya-vidheya-rama-movie-first-day-collections2

గుంటూరు- 6.11 కోట్లు

నెల్లూరు- 2.76 కోట్లు

సీడెడ్- 11.29 కోట్లు

vinaya-vidheya-rama-movie-first-day-collections1

——————————-
ఏపీ & టీఎస్ కలెక్షన్స్- 51.94 కోట్లు
——————————-

మొత్తానికి సంక్రాంతి పేరు చెప్పుకుని మంచి కలెక్షన్లను రాబట్టినప్పటికీ… ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్లకు పైనే జరగడంతో.. చిత్రం కొనుగోలు చేసిన వారికి నష్టాలు మాత్రం తప్పవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ చిత్రానికి ఎలా లేదన్నా 25 కోట్ల వరకు నష్టం వస్తుందని వారు చెప్పుకొస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram Charan
  • #Boyapati Sreenu
  • #Vinaya Vidheya Rama
  • #Vinaya Vidheya Rama Collections
  • #Vinaya Vidheya Rama Movie

Also Read

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

46 mins ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

1 hour ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

2 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

4 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

5 hours ago

latest news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

6 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

7 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

9 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

10 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version