Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ‘వినయ విధేయ రామా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్

‘వినయ విధేయ రామా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్

  • December 15, 2018 / 08:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వినయ విధేయ రామా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘వినయ విధేయ రామా’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డీ.వీ.వీ. ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డీ.వీ.వీ.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, మొదటి పాటకి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే . ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది.

ఇప్పటికే ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ పిల్లర్స్ జూ.ఎన్టీఆర్, రాజమౌళి రాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో గెస్ట్ గా ‘కే.టీ.ర్’ కూడా హాజరు కాబోతున్నట్టు తాజా సమాచారం. స్వతహాగా మహేష్,చరణ్,జూ.ఎన్టీఆర్ లు స్నేహితులు కావడంతో ఈ వేడుకకు హారుకాబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో రాంచరణ్ ‘ధృవ’ ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ‘కే.టీ.ర్’ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Kiara Advani
  • #Ram Charan
  • #Sneha
  • #Vinaya Vidheya Rama Movie

Also Read

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

related news

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

Boyapati Srinu: పవర్ స్టార్ OG సక్సెస్ పై బోయపాటి కామెంట్స్….!

trending news

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

3 hours ago
Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

4 hours ago
Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

5 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

6 hours ago
Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

7 hours ago

latest news

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

7 hours ago
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

9 hours ago
Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version