నటుడిగా ఇండస్ట్రీలో 19 ఏళ్లు పూర్తి చేసుకున్న నందు ఇప్పటివరకు సరైన ప్రాజెక్ట్ పడక, హీరోగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. అందుకే తనను తాను అప్డేట్ చేసుకుని, హీరోగా నటిస్తూనే స్వీయ నిర్మాణంలో “సైక్ సిద్ధార్థ” అనే సినిమా నిర్మించాడు. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అయితే జనాల దృష్టిని ఆకర్షించింది. మరి సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం..!! Psych Siddhartha Movie Review కథ: ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి త్రిష […]