Virata Parvam Twitter Review: అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా అట!

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విరాట పర్వం చిత్రం జూన్ 17 న ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఓవర్ సీస్ లో ఆల్రెడీ షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన వెన్నెల(సాయి పల్లవి) కమ్యూనిస్టు కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటుంది.మరోవైపు డాక్టర్ రవి(రాణా దగ్గుబాటి) ఓ డాక్టర్…

ఓ గ్రామంలో పేదలకి ఉచిత వైద్యం చేస్తూ ఉంటాడు , అయితే అతనిలో కూడా కమ్యూనిష్ట్ భావజాలం ఉంటుంది, అనుకోని సంఘటనతో అతను కూడా నక్సలైట్‌గా మారతాడు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది మిగిలిన కథ అని తెలుస్తుంది.

సినిమా చాలా బాగా వచ్చింది. క్లైమాక్స్ పోర్షన్ ఎవ్వరూ ఊహించని విధంగా డిజైన్ చేశారట. కచ్చితంగా ఇది అందరూ చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus