Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vishwak Sen: దయచేసి ఆ పోస్ట్ లను డిలీట్ చేయండి.. యంగ్ హీరో రిక్వెస్ట్!

Vishwak Sen: దయచేసి ఆ పోస్ట్ లను డిలీట్ చేయండి.. యంగ్ హీరో రిక్వెస్ట్!

  • May 10, 2022 / 12:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: దయచేసి ఆ పోస్ట్ లను డిలీట్ చేయండి.. యంగ్ హీరో రిక్వెస్ట్!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ప్రాంక్ వీడియో ఎంత వివాదానికి దారి తీసిందోతెలిసిందే . ఇప్పుడు ఈ గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ఇంకా థియేటర్లలో రన్ అవుతుండగానే..

ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. మేకర్స్ ఓటీటీ రిలీజ్ కి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. వార్తలు వైరల్ అవడంతో విశ్వక్ సేన్ రంగంలోకి దిగారు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెప్పిన విశ్వ‌క్ సేన్‌.. సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై కూడా స్పందించారు.మేక‌ర్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. ఒక‌వేళ అలాంటి నిర్ణ‌యం తీసుకుంటే తామే అధికారికంగా స‌ద‌రు విష‌యాన్ని చెబుతామ‌ని అన్నారు.

అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఓటీటీ రిలీజ్ డేట్‌కి సంబంధించిన వార్త‌ల‌ను ద‌య‌చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌కండ‌ని.. చేసినా వాటిని డిలీట్ చేయాల‌ని ఆయ‌న కోరారు.ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘ఓరి దేవుడా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా ‘దమ్కీ’ అనే సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు విశ్వక్ సేన్. దీంతో పాటు స్టూడెంట్స్ జిందాబాద్ అనే సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashoka Vanamlo Arjuna Kalyanam
  • #Ritika Nayak
  • #Rukshar Dhillon
  • #Vidya Sagar Chinta
  • #Vishwak Sen

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

22 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

22 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

23 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

2 hours ago
Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

3 hours ago
Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version