Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vishwak Sen: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిజల్ట్ గురించి విశ్వక్ సేన్ రియాక్షన్ ఇదే!

Vishwak Sen: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిజల్ట్ గురించి విశ్వక్ సేన్ రియాక్షన్ ఇదే!

  • June 1, 2024 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిజల్ట్ గురించి విశ్వక్ సేన్ రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ (Vishwak Sen) దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki) ‘గామి’ (Gaami) , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 8.2 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. మేకర్స్ పోస్టర్ ద్వారా 8.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు, రేపు కూడా ఈ సినిమాకు కలెక్షన్లు భారీగానే వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అందరికీ నచ్చే మూవీ అని ఈ సినిమాను ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో థియేటర్లు కళకళలాడుతూ హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నందుకు ఆనందంగా ఉందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భజే వాయు వేగం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గం గం గణేశా సినిమా రివ్యూ & రేటింగ్!

బాలయ్య సార్ కూడా కుటుంబంతో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను వీక్షించారని ఆయన వెల్లడించారు. ఈ సినిమాలో వయస్సుకు మించిన రోల్ లో నటించావని అందరూ మెచ్చుకుంటున్నారని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. ఈ టైగర్ ఇక్కడితో ఆగడని ఇంకా చాలా దూరం వెళ్తాడని ఆయన వెల్లడించారు. ఇకపై నేను నాలోని నటుడికి సవాల్ విసిరే వైవిధ్యభరితమైన రోల్స్ చేయాలని భావిస్తున్నానని విశ్వక్ సేన్ అన్నారు.

విశ్వక్ సేన్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ కూడా భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. హ్యాట్రిక్ సాధించిన ఈ హీరో డబుల్ హ్యాట్రిక్ కూడా సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విశ్వక్ సేన్ కష్టానికి తగ్గ గుర్తింపు దక్కాల్సి ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు రావడంతో పాటు భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Gangs of Godavari -
  • #krishna chaitanya
  • #Neha Shetty
  • #Vishwak Sen

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

1 hour ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

1 day ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 day ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

1 day ago

latest news

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

1 hour ago
Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

1 day ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 days ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version