Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Vijay Devarakonda: టైసన్‌ దెబ్బేశాడు.. ఓస్లూ ఏం చేస్తాడో? విజయ్‌ మళ్లీ రిస్క్‌ చేస్తున్నాడా?

Vijay Devarakonda: టైసన్‌ దెబ్బేశాడు.. ఓస్లూ ఏం చేస్తాడో? విజయ్‌ మళ్లీ రిస్క్‌ చేస్తున్నాడా?

  • September 18, 2025 / 01:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: టైసన్‌ దెబ్బేశాడు.. ఓస్లూ ఏం చేస్తాడో? విజయ్‌ మళ్లీ రిస్క్‌ చేస్తున్నాడా?

సినిమాకు కాస్టింగ్‌ చాలా ముఖ్యం. అన్నింటికి మించి ఆ కాస్టింగ్‌ విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఓ పాత్రకు తగ్గ నటుడిని తీసుకోవాలి. అతను ఆ పాత్రకు ఎక్కువైపోయినా, ఆ పాత్ర అతనికి తక్కువైపోయినా.. మొత్తంగా ఆ నటుడు ఆ సినిమా ఎక్కువతక్కువైనా సినిమా ఫలితం తక్కువైపోతుంది. దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత నటుల్ని తీసుకొచ్చి మన సినిమాలో పెట్టుకుంటే సినిమాకు అన్నిసార్లు కలసి రాదు. దీనికి రీసెంట్‌ టైమ్స్‌లో పెద్ద ఉదాహరణలు అంటే మైక్‌ టైసన్‌ అని చెప్పొచ్చు. ఆ సినిమా ఫలితం తెలిసిన హీరో మరోసారి హాలీవుడ్‌ ప్రముఖ నటుడిని తీసుకొస్తున్నారు.

Vijay Devarakonda

విజయ్‌ దేవరకొండ సినిమాలను ఫాలో అయ్యేవారికి ఈ మైక్‌ టైసన్‌ కథేంటో తెలిసే ఉంటుంది. ‘లైగర్‌’ సినిమాలో మైక్‌ టైసన్‌ను నటింపజేశారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆ సినిమాకు ఆయన పాత్ర అంత అవసరం లేదు. ఓవర్‌ కాస్టింగ్‌ అని తొలుత నుండి విమర్శలు వచ్చాయి. ఇక సినిమా వచ్చాక ఆ మాటలే నిజమని తేలాయి. సినిమాకు ఆయన ఉపయోగకపడకపోగా.. తిరిగి భారంగా మారాడు అని విమర్శకులు తమ రివ్యూల్లో రాసుకొచ్చారు. ఇదంతా చూసిన విజయ్‌ దేవరకొండ ఇప్పుడు తన కొత్త సినిమా కోసం మరో హాలీవుడ్‌ సెలబ్రిటీని తీసుకొస్తున్నారు.

voslu in vijay next movie

విజ‌య్‌ దేవరకొండ తన కొత్త సినిమాను రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్‌ పెట్టి ఈ సినిమాను నిర్మిస్తోంది. కొన్ని వంద‌ల ఏళ్ల కింద‌టి క‌థ‌తో సాగుతుంద‌ని స‌మాచారం. ఇందులో ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు ఆర్నాల్డ్ ఓస్లూను తీసుకున్నారు. ఓస్లూ అంటే ఎవరు అని అనుకుంటున్నారా? ‘మ‌మ్మీ’ సినిమాలో విల‌న్‌గా న‌టించిన గండు ఆర్టిస్టే ఈ ఓస్లూ. ఆయనే ఇప్పుడు విజయ్‌ సినిమాలో విలన్‌ అని టాక్‌.

ఇక సినిమాలో విలన్‌ పాత్రకు హాలీవుడ్ న‌టుడిని తీసుకుంటున్నారంటే సినిమాలో విదేశీ నేప‌థ్యం ఉంటుంద‌ని చెప్పొచ్చు. మరి ఈ స్థాయిలో నటుడిని తీసుకున్నారు అంటే భారీగానే ఇస్తారు. మరి అంత మొత్తంలో సినిమాకు ఉపయోగం ఉంటుందా?

‘బ్రహ్మరాక్షస్‌’ బతికే ఉన్నాడట.. ప్రీ ప్రొడక్షన్‌ కూడా అయిపోయిందట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Deverakonda

Also Read

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

related news

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

Dear Comrade: ‘డియర్‌ కామ్రేడ్‌’ మీద మోజు ఇంకా వదలలేదా? హీరోయిన్‌ ఫిక్స్‌!

trending news

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

10 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

10 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

11 hours ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

12 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

14 hours ago

latest news

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

15 hours ago
Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

18 hours ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Chiranjeevi: పూరి జగన్నాథ్‌ దారిలో చిరంజీవి.. ఫ్లాష్‌ బ్యాక్‌కి రెడీ అవుతున్న మెగాస్టార్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version