Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 19 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 19 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

  • February 1, 2023 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 19 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శృతి హాసన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

8r

టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . ఇక మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి సీజన్ ను ఈ మూవీ కంప్లీట్ గా క్యాష్ చేసుకుంది.పండుగ ముగిశాక కూడా ఈ మూవీ ఇంకా కలెక్ట్ చేస్తూ రికార్డులు కొల్లగొడుతుంది.మూడో వారం కూడా ఈ మూవీ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఒకసారి 19 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 35.21 cr
సీడెడ్ 17.82 cr
ఉత్తరాంధ్ర 16.32 cr
ఈస్ట్ 10.66 cr
వెస్ట్ 6.04 cr
గుంటూరు 7.69 cr
కృష్ణా 7.58 cr
నెల్లూరు 4.00 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 105.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.94 cr
ఓవర్సీస్ 13.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 126.36 cr (షేర్)

‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి రూ.86.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.87 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 19 రోజులు పూర్తయ్యేసరికి రూ.126.36 కోట్లు షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు రూ.39.36 కోట్ల లాభాలను అందించింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #Chiranjeevi
  • #K. S. Ravindra
  • #Ravi teja
  • #Shruti Haasan

Also Read

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

related news

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Ketika Sharma: ‘పేరు’న్న సినిమాలోకి కేతిక.. టర్నింగ్‌ పాయింట్‌ నిలబెట్టుకుంటుందా?

Mega 157: అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

trending news

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

18 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

19 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

21 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago

latest news

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

14 mins ago
Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

2 hours ago
సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

22 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

23 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version